
రామాయణం-అరణ్యకాండ
Authored by pavani p
Other
10th Grade
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
1. తాను చేసే యజ్ఞానికి రాక్షసుల నుండి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రామలక్ష్మణుల సహాయం కావాలని దశరథుని అడిగిన మహర్షి ఎవరు?
ఋష్యశృంగుడు
విశ్వామిత్రుడు
భరద్వాజుడు
వశిష్ఠుడు
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి మానవ రూపము పొందిన స్త్రీ ఎవరు?
అనసూయ
అరుంధతి
అనురాధ
అహల్య
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
శ్రీరాముడి వంశస్థుడైన ఏ మహారాజు గంగను భూలోకానికి తెచ్చాడు?
దిలీపుడు
సగరుడు
భగీరథుడు
రఘుమహారాజు
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
రాముని వనవాసానికి పంపడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయిన కైకేయి యొక్క దాసి ఎవరు?
సుధేష్ణ
సులోచన
మంధర
వేదవతి
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
దశరథుని నుండి మొదటి వరంగా కైకేయి ఏమి కోరిక కోరి ఉన్నది?
రామునకు 14 ఏండ్ల వనవాసము
భరతుని పట్టాభిషేకము
రామునకు పట్టాభిషేకం
భరతునకు వనవాసం
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
సీతారాములక్ష్మణులు గంగానదిని దాటడానికి సహాయం చేసిన వ్యక్తి ఎవరు?
మారీచుడు
గుహుడు
జటాయువు
సుకేతుడు
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
భరతుడు ఎక్కడ నుండి అయోధ్య నగరాన్ని పరిపాలించాడు?
అయోధ్య
మిథిలానగరం
గిరివ్రజం
నందిగ్రామం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?