Control and Coordination

Quiz
•
Biology
•
10th Grade
•
Medium
SCIENCE EASE
Used 195+ times
FREE Resource
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Plants possess a mechanism with _____ to show responses.
మొక్కలు ప్రతిస్పందనలు చూపడం కోసం ____ తో కూడిన యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయి.
Enxymes ఎంజైమ్స్
Harmones హార్మోన్లు
Both రెండూ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Harmones released in plants are called____.
మొక్కల్లో విడుదల అయ్యే హార్మోన్లు___.
Phyto harmones ఫైటో హార్మోన్స్
Zooharmones జూ హార్మోన్లు
Enzymes ఎంజైమ్ లు
All the above పైవన్నీ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
As harmones show responses in plants by means of growth they are called ____.
మొక్కల్లో పెరుగుదల రూపంలో ప్రతిస్పందన ను చూపుతాయి కాబట్టి వాటిని _____ అంటారు.
Phytoharmones ఫై టో హార్మోన్లు
Zooharmones జంతు హార్మోన్లు
Enzymes ఎంజైమ్ లు
Growth harmones పెరుగుదల హార్మోన్లు
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Which of the following is not an example for growth harmone? కింది వానిలో ఏది మొక్కల్లో విడుదల అయే పెరుగుదల హార్మోన్ కాదు?
Gibberellin జిబ్బరెలిన్
Auxin అక్సిన్
Pepsin పెప్సిన్
Ethylene ఇతిలీన్
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Ethylene is gas releases from____.
ఇథైలి న్ వాయువు ____ నుండి విడుదల అవుతుంది.
Degenerating leaves క్రుల్లుతున్న ఆకులు
Flourishing flower విరిసిన పువ్వులు
Ripening fruits పండిన ఫలాలు
All the above పైవన్నీ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Auxins were firs tcoined by___.
ఆక్సిన్లకు పేరు పెట్టిన వారు___.
Charles Darwin చార్లెస్ డార్విన్
Francis Darwin ఫ్రాన్సిస్ డార్విన్
FW went
జాన్సన్ jansen
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Auxin promotes stem growth through ___. ఆ క్సి న్లు ______ ద్వారా కాండం పెరుగుదలను జరుపుతాయి.
Cell elongation కణం సాగుదల
Cell division కణవిభజన
Both రెండూ
None ఏదీకాదు
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
Popular Resources on Wayground
18 questions
Writing Launch Day 1

Lesson
•
3rd Grade
11 questions
Hallway & Bathroom Expectations

Quiz
•
6th - 8th Grade
11 questions
Standard Response Protocol

Quiz
•
6th - 8th Grade
40 questions
Algebra Review Topics

Quiz
•
9th - 12th Grade
4 questions
Exit Ticket 7/29

Quiz
•
8th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
19 questions
Handbook Overview

Lesson
•
9th - 12th Grade
20 questions
Subject-Verb Agreement

Quiz
•
9th Grade