AP ఆర్థిక సర్వే 20/21 ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్
సగటు కమత పరిమితం ఎంత? (2015-16)
GROUP - 2__Top score__AP Economic survey..#20-21
Quiz
•
Arts, Performing Arts
•
Professional Development
•
Hard
VVR Tips
Used 4+ times
FREE Resource
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
AP ఆర్థిక సర్వే 20/21 ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్
సగటు కమత పరిమితం ఎంత? (2015-16)
0.96 హెక్టార్లు
1.06 హే||
0.89 హే||
1.60 హే||
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండీ..
(i)2020-21 గాను నైరుతి రుతుపవనాలలు వల్ల సగటు వర్షపాతం కంటె ఎక్కువుగా నమోదు..
(ii)2020-21 గాను ఈశాన్య రుతుపవనాలు వల్ల సగటు వర్షపాతం కంటే ఎక్కువగా నమోదు..
(i) సరికాదు ,(¡¡) సరైంది
(i)సరైంది (¡¡)సరికాదు
(i), (¡¡)సరికాదు
(i) ,(¡¡) సరైంది
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
2019-20 తో పోలిస్తే 2020-21 లో పప్పు ధాన్యాల ఉత్పత్తి _________
పెరిగింది
తగ్గింది
సమానం
ఋణాత్మకం
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
AP లో 2021-21 లో వరి ఉత్పత్తి ఎంత?
137.10 లక్షల - టన్నులు
133.26 ల౹౹ట
80.13 ల౹౹ట
71.37 ల౹౹ట
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
"YSR రైతు భరోసా ఎన్ని విడతలుగా ఏడాదికి రైతు కు అందుతోంది?
4 విడతలు
2 విడతలు
3 విడతలు
1 విడతలు
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
AP లో విత్తనాల పంపిణీ ,పురుగుమందులు నిర్వహణ పై నోడల్ ఏజెన్సీ గా వ్యహరించేది ఎవరు?
వ్యాసాయా శాఖ
APAIC
AP MARKFED
All the above
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం ఎంత?
5 లక్షలు
2 లక్షలు
7 లక్షలు
6 లక్షలు
15 questions
Multiplication Facts
Quiz
•
4th Grade
25 questions
SS Combined Advisory Quiz
Quiz
•
6th - 8th Grade
40 questions
Week 4 Student In Class Practice Set
Quiz
•
9th - 12th Grade
40 questions
SOL: ILE DNA Tech, Gen, Evol 2025
Quiz
•
9th - 12th Grade
20 questions
NC Universities (R2H)
Quiz
•
9th - 12th Grade
15 questions
June Review Quiz
Quiz
•
Professional Development
20 questions
Congruent and Similar Triangles
Quiz
•
8th Grade
25 questions
Triangle Inequalities
Quiz
•
10th - 12th Grade