
విభక్తులు
Authored by geetha renuka
Other
6th Grade
Used 21+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1. విభక్తులు ఎన్ని రకాలు ?
7
8
6
5
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
2. ప్రథమా విభక్తి ప్రత్యయాలు -----
డు, ము, వు, లు
కిన్, కున్, యొక్క, లోన్, లోపల
చేతన్, చేన్, తోడన్ తోన్
వలనన్, కంటే, పట్టి
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
3. వలనన్, కంటే, పట్టి ------ ఏ విభక్తి ?
ద్వితీయా విభక్తి
తృతీయా విభక్తి
చతుర్థీ విభక్తి
పంచమీ విభక్తి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
4. రవి కంటే శివకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయం ---------- .
ఎక్కువ
మార్కులు
కంటే
రవి
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
5. ఓయి, ఓరి, ఓసి ---- ఇవి ఏ విభక్తి ప్రత్యయాలు ?
షష్ఠి విభక్తి
సంబోధనా ప్రథమా విభక్తి
ద్వితీయా విభక్తి
చతుర్థీ విభక్తి
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
6. అందునన్, ఇందునన్ ---- ఇవి ఏ విభక్తి ప్రత్యయాలు ?
తృతీయా విభక్తి
షష్ఠి విభక్తి
సప్తమీ విభక్తి
ప్రథమా విభక్తి
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
7. ని, ను, లన్, కూర్చి, గురించి --- ఈ ప్రత్యయాలు ఏ విభక్తి ?
ద్వితీయా విభక్తి
తృతీయా విభక్తి
చతుర్థీ విభక్తి
పంచమీ విభక్తి
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?