Search Header Logo

3rd lesson

Authored by geetha renuka

Other

7th Grade

Used 6+ times

3rd lesson
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

1. మతమన్నది నా కంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు గితం వద్దు

మాయా మర్మం వద్దు

పద్యం

గేయం

శతకం

2.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

2. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల ?

చదువ పద్యమరయ చాలదా ఒక్కటి

విశ్వదాభిరామ వినురవేమ !

సుమతీ శతకం

వేమన శతకం

దాశరథీ శతకం

3.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

3. శతకం అంటే ------ పద్యాలు.

90

100

200

4.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

4. శతకంలోని ప్రతి పద్యంలో చివరనున్న సంబోధనా పదమే -------- .

మకుటం

కిరీటం

పాదం

5.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

5. శతకంలో ఎన్ని పాదాలు ఉంటాయి.

3

5

4

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?