Search Header Logo

John 13 & 14

Authored by Raniganj HMS

Fun

2nd - 10th Grade

Used 3+ times

John 13 & 14
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. మనము ఏమి చేయాలని దేవుడు అంటున్నాడు ?

నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను

మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే

దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

యేసు ఒక ముక్క ముంచి ఎవ్వరికీ ఇచ్చాడు ?

పేతురుకు

యూదాకు

సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

డబ్బు సంచి ఎవ్వరి యొద్ద ఉండెను?

యూదా

పేతురు

యోహాను

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా ___________ అందరును తెలిసికొందురనెను.

పిల్లలు అని

శిష్యులని

కుమారులని

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

యేసు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటి

నీ దేవుడైన ప్రభువు ను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెను

నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.

నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ___________, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ '


యోహాను 14:16

ఆదరణకర్తను

ఆత్మను

దేవునిని

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

____________________ వాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.౹ '


యోహాను 14:21

తండ్రిని ప్రేమించువాడే

నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను

నన్ను ప్రేమింపని వాడు

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?