
8th class telugu quiz

Quiz
•
Other
•
8th Grade
•
Medium
Kavita Kavitha
Used 6+ times
FREE Resource
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర .ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తారు. బతుకమ్మ కు కొన్ని వేల ఏండ్ల చరిత్ర ఉన్నది.చోళ రాజైన ధర్మాంగద దీనికి వందమంది కుమారులు పుట్టి యుద్ధంలో చనిపోతారు తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఓ ఆడపిల్ల పుడుతుంది.అమ్మాయికి పెట్టిన పేరే బతుకమ్మ తర్వాత అమ్మాయి బతుకమ్మ పూజలందుకున్న ది.రకరకాల పూలను సేకరించి పేర్చి దానిపై పసుపు ముద్ద నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకునే చెరువులను బావిలో నిమజ్జనం చేస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట ఉద్యమం ఒక పోరాటం ఎదిగింది బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ.బతుకమ్మ పేర్చడం లో వాడే ఆకులు పూలు మంచి ఔషధాలు కలిగినటువంటి. ఇవి ఇవి నీటిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయి.
1. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ ఏది?
దసరా
దీపావళి
బతుకమ్మ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
2. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు జరుపుకునే పండుగ ను ఏమంటారు?
పెద్ద పండుగ
సద్దుల బతుకమ్మ
పెద్దల బతుకమ్మ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
3. ఏ దేవత అనుగ్రహంతో బతుకమ్మ జన్మించింది అనే ప్రచారంలో ఉంది?
లక్ష్మీదేవి
సరస్వతి దేవి
జ్ఞాన సరస్వతి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
4. బతుకమ్మ పై పసుపుతో ముద్ద చేసి పెట్టే దానిని ఏమంటారు
పూలు
గౌరమ్మ
జాతర
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
5. బతుకమ్మను ఆడిన తరువాత దీనిలో నిమజ్జనం చేస్తారు?
చెరువులో
బకెట్లో
భూమిలో
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
6. బతుకమ్మ పాట ఏ ఉద్యమంలో ఒక పోరాట మై ఎదిగింది?
ఆంధ్రోద్యమం
నిజాం ఉద్యమం
తెలంగాణ ఉద్యమం
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
7. బతుకమ్మ పండుగ దేని తో ముడిపడిన పండుగ?
దేవతలతో
ప్రకృతితో
నీటితో
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
55 questions
CHS Student Handbook 25-26

Quiz
•
9th Grade
18 questions
Writing Launch Day 1

Lesson
•
3rd Grade
10 questions
Chaffey

Quiz
•
9th - 12th Grade
15 questions
PRIDE

Quiz
•
6th - 8th Grade
40 questions
Algebra Review Topics

Quiz
•
9th - 12th Grade
22 questions
6-8 Digital Citizenship Review

Quiz
•
6th - 8th Grade
10 questions
Nouns, nouns, nouns

Quiz
•
3rd Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
Discover more resources for Other
15 questions
PRIDE

Quiz
•
6th - 8th Grade
22 questions
6-8 Digital Citizenship Review

Quiz
•
6th - 8th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
18 questions
7SS - 30a - Budgeting

Quiz
•
6th - 8th Grade
27 questions
Geo #2 Regions

Quiz
•
8th Grade
20 questions
Lab Safety and Equipment

Quiz
•
8th Grade
24 questions
Flinn Lab Safety Quiz

Quiz
•
5th - 8th Grade
29 questions
Viking Voyage Day 1 Quiz

Quiz
•
8th Grade