
నేనెరిగిన బూర్గుల, వలస కూలి
Authored by Telugu vanam
World Languages
6th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కడగొట్టు - అంటే అర్థం ఏమిటి?
మొదటి
చిట్టచివరి
మొట్టమొదటి
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'దూరం'- అనే పదానికి వికృతి పదం ఏది?
దవ్వు
దరి
దువ్వి
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'మహా + ఉన్నత' ఏ సంధి?
సవర్ణదీర్ఘసంధి
గుణ సంధి
అకార సంధి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'జ్ఞాపకముండడం' ఏ సంధి?
అకార సంధి
సవర్ణదీర్ఘసంధి
ఉకార సంధి
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
క్రింది వాటిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందినది ఏది?
దొంగ భయము
పెద్ద కుటుంబం
అసాధ్యం
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
నెలతాల్పు - ఏ సమాసం?
ద్విగు సమాసం
ద్వితీయ తత్పురుష సమాసం
ద్వంద్వ సమాసం
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
శక్తి సామర్ధ్యాలు - ఏ సమాసం?
ద్వంద్వ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
పంచమి తత్పురుష సమాసం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?