
లూకా 1,2,3 అధ్యాయాల మీద క్విజ్ - Quiz on Luke 1,2,3 Chapters
Authored by Rajendra P
Religious Studies
5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
యాకోబు వంశస్తులను యుగ యుగములు యేలే వారు ఎవరు?
Who shall reign over the house of Jacob for ever?
దావీదు
David
యూదులు
Jews
యేసు
Jesus
ఇజ్రాయేల్
Israel
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
జెకర్యా ఏ ఉద్యోగము చేసేవాడు ?
What is the Job of Zacharias?
వడ్రంగి
Carpenter
కాపరి
Shephared
ప్రవక్త
Prophet
యాజకుడు
Priest
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
జెకర్యా , ఎలీసబెతు కుమారుడు ఎవరు?
Who is the son of Zacharias, Elisabeth?
యోహాను
John
బాప్తీస్మము ఇచ్చు యోహాను
John the Baptist
యోసేపు
Joseph
యాకోబు
Jacob
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ___________ ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద __________ కలుగును గాక.
________ to God in the highest, and on earth _________ good will toward med.
మహిమయు , సమాధానమును
Glory, Peace
సమాధానమును, మహిమయు
Peace, Glory
ప్రేమ, కృప
Love, Grace
కృప, ప్రేమ
Grace, Love
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
యోసేపు ఏ వంశములోను గోత్రములోను పుట్టిన వాడు?
Joseph was of the house and lineasge of whome?
యూదా
Judha
దాను
Dan
దావీదు
David
జెకర్యా
Zacharias
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
దేవుడు చెప్పిన ఏ మాటయైనను నిరర్థకము కానేరదు. అని ఎవరు చెప్పెను ?
For with God nothing shal be impossible. Who said these words?
ఎలీసబెతు
Elisabeth
మరియ
Mary
జెకర్యా
Zacharias
దూత
Angel
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఆయనకు భయపడువారి మీద ఆయన _________ తరతరములకుండును.
And His ___________ is on them that fear Him from generation to generation.
కనికరము
mercy
ప్రేమ
love
ఆశీర్వాదము
blessing
విశ్వాసము
faith
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?