Class 7  సామెతలు , జాతీయాలు

Class 7 సామెతలు , జాతీయాలు

Assessment

Quiz

Other

7th Grade

Medium

Created by

LAKSHMI D

Used 8+ times

FREE Resource

Student preview

quiz-placeholder

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

తిట్లకునీవు, తిండికినేను

కష్టం నీకు సుఖం నాకు అనే స్వభావం.

ఫలితం లేని పనులతో తీరిక లేకుండా ఉండడం.

తొందరపాటుతో ప్రమాదం తెచ్చుకొనుట.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

               తెగిన బొక్కెన నూతిల్దాక

ముఖ్యమైన వారు లేకుండా పనిజరగాలని కోరుకోవడం.

ఆధారం లేనివారు అడుగంటిపోతారు.

కష్టపడి పనిచేసేవారి పైనే నిందలు

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

              నడిచే ఎద్దును పొడిచినట్లు

పని చేస్తున్నవారిని బాధ పెట్టడం

స్వార్ధపరులకు సంపాదించుకోవడమే సరిపోతుంది

ప్రమాదం తెచ్చుకొనుట.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అరచేతిలో వైకుంఠం

   ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం

 మౌనంగా ఉండటం

కష్టమైనది తేలికని నమ్మించడం

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

బండమీద రాత

శాశ్వతం

             పనికిరానిది

సమస్యలు అధికం

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఎంగిలిచేత్తో కాకిని కొట్టడు

పిసినారి స్వభావం

వ్యర్ధమైనది

నమ్మించడం