Search Header Logo

Gita Chapter #5

Authored by Srinivas Cherku

Religious Studies

3rd Grade

Gita Chapter #5
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

12 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కర్మయోగము అంటే ఏంటి ?

మనం పని చేసి దాని యొక్క ఫలితాన్ని సామజిక సేవకోసం ఉపయోగించాలి

దేవీదేవతలు సంతృప్తి కోసం కార్యం చెయ్యడం

కృష్ణుడి సంతృప్తి కోసం కార్యం చెయ్యడం

పైవన్నీ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అసలైన సన్యాసము తీసుకున్నవారంటే ఎవరు ?

తన కుటుంబాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లిన వ్యక్తి

కుటుంబం మరియు సమాజం కోసం చర్య ఫలితాన్ని ఉపయోగించే వ్యక్తి.

వివాహం చేసుకోని వ్యక్తి మరియు ఎల్లప్పుడూ బ్రహ్మచారిగా వుండే వ్యక్తి

తన కర్మ ఫలితాల కోసం ద్వేషం లేదా ఆసక్తి లేకుండా కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం పని చేసే వ్యక్తి.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

5.2 ప్రకారం, "కర్మ-యోగో విశిష్యతే" అనే వాక్యానికి అర్ధం ఏంటి ?

కర్మసన్యాసము కర్మయోగం కంటే శ్రేష్టము

కర్మయోగం కర్మసన్యాసము కంటే శ్రేష్టము

కర్మయోగం వల్ల ఎటువంటి ఫలితము లభించదు

పైవేవీ కావు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

తామర పత్రం ఉదాహరణ కృష్ణుడు ఎందుకు ఇచ్చారు ?

శాంతమైన స్వభావాన్ని తెలియజేయటానికి

గెలుపుని సంకేతించడానికి

భౌతిక జగత్తులో కర్మ చేస్తూ కూడా కర్మ బంధన కలగకుండా వుండడము

లక్ష్మిదేవిని ప్రతినిధించడానికి

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ప్రతియొక్క కార్యం వెనకాల వుండే ముగ్గురు కర్తలు ఎవరు ?

జీవాత్మ, ప్రకృతి, పరమాత్మా

జీవాత్మ, పరమాత్మా , భగవంతుడు

ప్రకృతి, పరమాత్మా, భగవంతుడు

పైవేవీ కావు

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మన దుఃఖాలకి కారణం ఎవరు ?

భగవంతుడు

ప్రకృతి

మన శత్రువులు

మనం స్వయమే

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మంచి వాళ్లకి ఎప్పుడెప్పుడు చెడు ఎందుకు జరుగుతుంది ?

బ్రహ్మకి తోచినట్టుగా రాసిన తలరాత వల్ల

పూర్వములో చేసిన చెడు కర్మల వల్ల

దేవుడు చేసే అన్యాయం వల్ల

పైవన్నీ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?