
కవిత్రయం - 1
Authored by ACADEMY TAM
Other
5th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
తెలుగు ఆదికవి ఎవరు?
ఎర్రాప్రగడ
సోమయాజి
వేమన
నన్నయ భట్టు
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కవిత్రయం ఏ కావ్యాన్ని రచించారు?
రామాయణం
శ్రీమదాంధ్ర మాహాభాగవతం
మహాభారతం
రాజశేఖర చరిత్రం
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
నన్నయ్య కు ఉన్న బిరుదు
కరుణశ్రీ
వాగనుశాసనుడు
శంభుదసుడు
ఉభయ కవి మిత్రుడు
4.
MATCH QUESTION
1 min • 1 pt
కింది కవిత్రయం కవులను వారి పర్వాలతో జతపరచండి.
నన్నయ్య
అరణ్య పర్వం (శేషభాగం)
నన్నయ్య
సభాపర్వం
తిక్కన
స్వర్గారోహణ పర్వం
తిక్కన
విరాటపర్వం
ఎఱ్ఱన
ఆదిపర్వం
5.
DROPDOWN QUESTION
1 min • 1 pt
మహాభారతాన్ని (a) రాశారు.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మహాభారతాన్ని ఎవరెవరు రాశారు?
నన్నయ్య, వేమన, తిక్కన
తిక్కన, కన్నయ్య, సోమయ్య
నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన
వేమన, ఎఱ్ఱన, బద్దెన
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
తిక్కన రాసిన స్వీయ కావ్యాలు ఏవేవి?
వాల్రామికి మాయణం
నిర్వచనోత్తర రామాయణం
హరివంసం
నృసింహపురాణం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?