ధర్మబోధ - వ్యతిరేక క్రియా రూపాలు

ధర్మబోధ - వ్యతిరేక క్రియా రూపాలు

Assessment

Quiz

World Languages

9th Grade

Easy

Created by

Ravi Kiran

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

చేసి - వ్యతిరేక క్రియా రూపాన్ని గుర్తించండి.

చేయక

చేస్తూ

చేస్తే

చేసి

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

వస్తాడు - వ్యతిరేక క్రియా రూపాన్ని గుర్తించండి.

రాడు

రాకుంటే

రాక

వచ్చినా

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

తింటే - వ్యతిరేక క్రియా రూపాన్ని గుర్తించండి.

తినకుంటే

తింటూ

తిని

తినడు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

వినండి - వ్యతిరేక క్రియా రూపాన్ని గుర్తించండి.

వినకండి

వింటూ ఉండండి

వినాలండి

వింటామండి

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

చెప్పి - వ్యతిరేక క్రియా రూపాన్ని గుర్తించండి.

చెప్పక

చెబుతూ

చెప్తే

చెప్పినా