Search Header Logo

Telugu 1.1.1

Authored by Jeevan D

Other

10th Grade

Telugu 1.1.1
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శిబి చక్రవర్తి ఏ గుణం కల చక్రవర్తి?

ఆగ్రహ గుణం
భీతి గుణం
రాక్షస గుణం
దయా గుణం
అసూయ గుణం

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శిబి చక్రవర్తిని పరీక్షిద్దామనుకున్నది ఎవరు?

బ్రహ్మ దేవుడు
వరుణ దేవుడు
ఇంద్ర దేవుడు
వాయు దేవుడు
అగ్ని దేవుడు

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఏమి వాలింది?

గ్రెద్ద
డేగ
రాబందు
గుడ్లగూబ
పావురం

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

పావురాన్ని చంపి తినాలని చూస్తుంది ఏమిటి?

గబ్బిలం
రాబందు
డేగ
గ్రెద్ద
గుడ్లగూబ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శిబిచక్రవర్తి "శ్యేనరాజమా!" అని సంభోదించినది ఎవరిని?

గబ్బిలం
పావురం
రాబందు
గ్రెద్ద
డేగ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శిబిచక్రవర్తి శరీరం నుంచి మాంసాన్ని కోరింది ఎవరు?

డేగ
గబ్బిలం
గ్రెద్ద
రాబందు
పావురం

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

పావురం బరువుకు తూగేటందుకు త్రాసులో కూర్చుంది ఎవరు?

తక్షక చక్రవర్తి
దధీచి చక్రవర్తి
పరీక్షిత్తు చక్రవర్తి
బలిచక్రవర్తి
శిబిచక్రవర్తి

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?