Search Header Logo

Telugu 1.1.8

Authored by Jeevan D

Other

10th Grade

Telugu 1.1.8
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అభ్యాగతులు' సంధి విడదీయుము

అభి + ఆగతులు
ఏది కాదు
అభ్యా + ఆగతులు
అభి + గతులు
అభ్యా + గతులు

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

వదాన్యోత్తముడు' సంధి విడదీయుము

వదాన్య + ఉత్తముడు
వదాన్య + ఒత్తముడు
వద + నోత్యముడు
ఏది కాదు
వదాన్య + త్తముడు

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అణ్వాయుధాలు సంధి విడదీయుము

అణ్వా + యుధాలు
అణ్వా + ఆయుధాలు
అణు + ఆయుధాలు
ఏది కాదు
అణు + యుధాలు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఎయ్యది పదాన్ని విడదీయండి

ఎ + అది
ఏ + అది
ఎ+ యది
అ + అది
ఆ + అది

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అయ్యవసరంబున పదాన్ని విడదీయండి

అయ్య + అవసరంబున
ఆ + అవసరంబున
ఆ + ఆ వసరంబున
అ + అవసరంబున
అయ్య + ఆవసరంబున

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అద్దానవేంద్రుడు పదాన్ని విడదీయండి

అద్దా+ అనవేంద్రుడు
అద్దా + ఆనవేంద్రుడు
అద్దాన + వేంద్రుడు
ఆ + దానవేంద్రుడు
అ + దానవేంద్రుడు

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?