Telugu 1.4.5

Telugu 1.4.5

10th Grade

9 Qs

quiz-placeholder

Similar activities

Telugu 1.9.1

Telugu 1.9.1

10th Grade

5 Qs

Telugu Tenth Class-1

Telugu Tenth Class-1

10th Grade

10 Qs

Telugu 1.8.4

Telugu 1.8.4

10th Grade

10 Qs

10 తెలుగు ద్వితీయభాష

10 తెలుగు ద్వితీయభాష

10th Grade

10 Qs

Telugu 2.5.10

Telugu 2.5.10

10th Grade

5 Qs

Telugu 2.8.4

Telugu 2.8.4

10th Grade

4 Qs

Telugu 1.4.5

Telugu 1.4.5

Assessment

Quiz

Other

10th Grade

Hard

Created by

Jeevan D

FREE Resource

9 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

పసుపుబండార్లు సమాసం పేరు రాయండి.
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
సంభావన పూర్వ పద కర్మధారయం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
షష్టితత్పురుష సమాసం

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

వృద్ధి సంధికి ఉదాహరణలు రాయండి.
ఏమంటివి
మహౌషధి
ప్రాణాలు గోల్పోవు
రసౌచిత్యం
దివ్యౌషధం

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఇత్వ సంధికి ఉదాహరణలు రాయండి.
అత్యవసరం
కులాచార్యుడు
ఏమంటివి
పరమాన్నము
కాలు సేతులు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

లులనల సంధికి ఉదాహరణలు రాయండి.
కాలు సేతులు
రాముడితడు
అత్యవసరం
పుస్తకాలు
పంచాస్యము

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అత్వ సంధికి ఉదాహరణలు రాయండి.
పదాబ్జము
ఒకప్పుడు
కులాచార్యుడు
రసౌచిత్యం
నట్టిల్లు

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

గసడదవాదేశ సంధికి ఉదాహరణలు రాయండి.
వసుదైక
పొత్తునిల్లు
అష్టైశ్వర్యాలు
ఇదెక్కడి
కాలు సేతులు

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

గుణ సంధికి ఉదాహరణలు రాయండి.
పుస్తకాలు
ఏమంటివి
పదాబ్జము
జాతీయోద్యమం
రసౌచిత్యం

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

యణాదేశ సంధికి ఉదాహరణలు రాయండి.
రాముడితడు
జాతీయోద్యమం
ఏమంటివి
పంచాస్యము
అత్యవసరం

9.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణలు రాయండి.
కులాచార్యుడు
ఒకప్పుడు
చిట్టెలుక
అత్యవసరం
కాలు సేతులు