Telugu 1.5.5

Telugu 1.5.5

10th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

UPAMA ALANKARAM, BALAKANDA

UPAMA ALANKARAM, BALAKANDA

10th Grade

10 Qs

veera telangana 2

veera telangana 2

10th Grade

10 Qs

KTK Dussehra special QUIZ

KTK Dussehra special QUIZ

KG - Professional Development

10 Qs

GR.10Telugu LESSON 9

GR.10Telugu LESSON 9

10th Grade

10 Qs

MSR క్విజ్

MSR క్విజ్

6th - 10th Grade

10 Qs

Telugu 1.12.7

Telugu 1.12.7

10th Grade

7 Qs

Tenth Class test-4

Tenth Class test-4

10th Grade

10 Qs

Telugu 1.9.3

Telugu 1.9.3

10th Grade

5 Qs

Telugu 1.5.5

Telugu 1.5.5

Assessment

Quiz

Other

10th Grade

Hard

Created by

Jeevan D

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మెర్క్యురీ నవ్వులు పాదరసం నడకలు (అలంకారము గుర్తించండి.)
వృత్యానుప్రాసాలంకారము
రూపకాలంకారం
స్వభావోక్తిఅలంకారం
అంత్యానుప్రాసాలంకారము
ఉపమాలంకారము

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

సారించాలి మన చూపులు మరణం నాలుగు వైపులు (అలంకారము గుర్తించండి.)
అంత్యానుప్రాసాలంకారము
స్వభావోక్తిఅలంకారం
వృత్యానుప్రాసాలంకారము
ఉపమాలంకారము
రూపకాలంకారం

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన పోలిక చెప్పడాన్ని ఏ అలంకారంగా చెప్పవచ్చు?
అంత్యానుప్రాసాలంకారము
రూపకాలంకారం
ఉపమాలంకారము
స్వభావోక్తిఅలంకారం
వృత్యానుప్రాసాలంకారము

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఒకే అక్షరం ప్రతిపదం చివర పదే పదే వస్తే అది ఏ అలంకారం?
అంత్యానుప్రాసాలంకారము
వృత్యానుప్రాసాలంకారము
స్వభావోక్తిఅలంకారం
ఉపమాలంకారము
రూపకాలంకారం

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఒక వాక్యంలో కానీ, పద్య పాదంలో కానీ ఒకే అక్షరం అనేక మార్లు ఆవృతంగా తిరిగి రావడాన్ని ఏ అలంకారం అంటారు?
వృత్యానుప్రాసాలంకారము
రూపకాలంకారం
స్వభావోక్తిఅలంకారం
ఉపమాలంకారము
అంత్యానుప్రాసాలంకారము

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

రూపకాలంకారానికి ఉదాహరణ:
నగరం మహావృక్షం
అమ్మల గన్నయమ్మ ముగురమ్మలగన్న మూలపుటమ్మ
తీరిక దక్కదు, కోరిక చిక్కదు
కిషోర్ లేడి పిల్లలా పరుగెడుతున్నాడు
ఇందువదన కుందరదన మందగమన సొగసులలనవే

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

నగరం ఒక రసాయనశాల (“రసాయనశాల” అనేది)
రూపకాలంకారం
ఉపమాలంకారము
అంత్యానుప్రాసాలంకారము
ఉపమేయం
ఉపమానం