Search Header Logo

Telugu 1.7.4

Authored by Jeevan D

Other

10th Grade

Telugu 1.7.4
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అవధాని శశాంక' 'ఆశుకవితాకేసరి అన్న బిరుదులను పొందిన కవి ఎవరు?

కంచర్ల గోపన్న
ఎలకూచి బాలసరస్వతి
ధూర్జటి
లక్ష్మీనరసింహశర్మ
గడిగె భీమ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

నంబి శ్రీధరరావు ఏ బిరుదును పొందాడు ?

వికటకవి
శబ్దశాసనుడు
కవిరాజ
సహజపండితుడు
ఆదికవి

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

సుభాషిత త్రిశతి'ని తెలుగులో అనువదించినది ఎవరు?

నంబి శ్రీధరరావు
కంచర్ల గోపన్న
అన్నమయ్య
ఎలకూచి బాలసరస్వతి
కాకుత్థ్సం శేషప్ప

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం అని చెప్పింది ఎవరు?

నంబి శ్రీధరరావు
ఎలకూచి బాలసరస్వతి
ధూర్జటి
అన్నమయ్య
కాకుత్థ్సం శేషప్ప

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

రాఘవ యాదవ పాండవీయం'ను రాసింది ఎవరు?

కంచర్ల గోపన్న
గడిగె భీమ
ఎలకూచి బాలసరస్వతి
లక్ష్మీనరసింహశర్మ
కాకుత్థ్సం శేషప్ప

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కంచర్ల గోపన్న ఏ జిల్లావాసి?

జగిత్యాల
ఖమ్మం
నిజామాబాద్
రంగారెడ్డి
సిద్ధిపేట

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?