
Telugu 1.12.5
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ప్రత్యేక దేశం విగ్రహ వాక్యాలు రాయండి.
ప్రత్యేకం యొక్క దేశం
ప్రత్యేకమైన దేశం
ప్రత్యేకం గల దేశం
ప్రత్యేకం చేత దేశం
ప్రత్యేకం దేశం వంటివి
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ప్రజల జీవితాలు విగ్రహ వాక్యాలు రాయండి.
ప్రజల చేత జీవితాలు
ప్రజల గల జీవితాలు
ప్రజల అనెడి జీవితాలు
ప్రజల జీవితాలు వంటివి.
ప్రజల యొక్క జీవితాలు
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
రాజవదన విగ్రహ వాక్యాలు రాయండి.
రాజు(చంద్రుని)వంటి వదనము కలది
రాజు(చంద్రుని)యొక్క వదనము కలది
రాజు(చంద్రుని)గలవదనము కలది
రాజు(చంద్రుని) చేత వదనము కలది
రాజు(చంద్రుని)వలన వదనము కలది
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
పీతాంబరుడు విగ్రహ వాక్యాలు రాయండి.
పీతము వలన అంబరము కలవాడు
పీతము చేత అంబరము కలవాడు
పీతమైన అంబరము కలవాడు
పీతముతో అంబరము కలవాడు
పీతము యొక్క అంబరము కలవాడు
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
దశకంఠుడు విగ్రహ వాక్యాలు రాయండి.
పది సంఖ్య గల కంఠములు కలవాడు
పది కంఠములు కలవాడు
పది చేత కంఠములు కలవాడు
పది యొక్క కంఠములు కలవాడు
పది వలన కంఠములు కలవాడు
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఉన్నతమైన శిఖరాలు ఏ సమాసమో గుర్తించండి?
చతుర్థీ తత్పురుష సమాసం
షష్టి తత్పురుష సమాసం
సప్తమి తత్పురుష సమాసము
సంభవనా పూర్వపద కర్మధారయము
విశేషణ పూర్వ పద కర్మధారయము
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మతము అనెడి పిశాచి ఏ సమాసమో గుర్తించండి?
నఞ్ తత్పురుష సమాసము
సంభవనా పూర్వపద కర్మధారయము
చతుర్థీ తత్పురుష సమాసం
షష్టి తత్పురుష సమాసం
ప్రథమా తత్పురుష సమాసము
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?