Gita quiz (9.11-15) (Tel)

Gita quiz (9.11-15) (Tel)

University

8 Qs

quiz-placeholder

Similar activities

Chp 9 Test (16 to 25) - Telugu

Chp 9 Test (16 to 25) - Telugu

University

10 Qs

TSKC-TASK: QUIZ-19

TSKC-TASK: QUIZ-19

KG - Professional Development

10 Qs

Gita quiz (9.11-15) (Tel)

Gita quiz (9.11-15) (Tel)

Assessment

Quiz

Science

University

Medium

Created by

Srinivas Cherku

Used 1+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

9.11లోని మూఢా అనే పదం దేనిని సూచిస్తుంది?
మన సంపద మనకు సంతోషాన్ని కలిగిస్తుందని భావించే మూర్ఖులు
కృష్ణుణ్ణి సాధారణ మానవుడని భావించే మూర్ఖులు
జీవితానికి లక్ష్యం లేదని భావించే మూర్ఖులు
పైన ఉన్నవన్నీ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క ఆవిర్భావమనేది __
అతని అంతర్గత శక్తి యొక్క అభివ్యక్తo
కృష్ణుడి పూర్వ కర్మల వల్ల జరిగేది
ధర్మ స్థాపన కోసం కృష్ణుడికి అప్పగించిన బాధ్యత కారణంగా
అతని బహిరంగ శక్తి యొక్క అభివ్యక్తo

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కింది ప్రకటనల్లో ఏది నిజం?
దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు కాబట్టి కేవలం మందిరంలో మాత్రమే పూజించాల్సిన అవసరం లేదు
మందిరంలో, భగవంతుడు తన భక్తులతో ప్రతిస్పందించడానికి వ్యక్తిగతంగా అర్చ విగ్రహంగా ఉంటాడు
భగవంతుడికి ఎలాంటి రూపం లేదు కాబట్టి మనం ఆయనను పూజించలేము
భగవంతుని శరీరం 5 భౌతిక మూలకాలతో రూపొందించబడింది

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అసుర మరియు నాస్తిక ప్రవ్రుత్తి పట్ల ఆకర్షితులై దిగ్భ్రాంతి చెందిన వారికి ఏమవుతుంది?
వారు స్వర్గానికి చేరుతారు
వారు విముక్తి పొందుతారు
వారి మోక్షవాంఛలు, కామ్యకర్మలు మరియు జ్ఞాన సాధన అంతా వ్యర్థమవుతాయి
వారు కృష్ణునికి ప్రియమైనవారుగా అవుతారు

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"జ్ఞాన-యజ్ఞం" చేసే మూడు రకాల ఆరాధకుల గురించి ఏ శ్లోకంలో ప్రస్తావించబడింది?
BG 9.16
BG 9.13
BG 9.13
BG 9.15

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అహం గ్రహో ఉపాసక అంటే?
పరమేశ్వరునితో ఏకమైవారిలా భావించి తమను తాము పూజించుకునే వారు
గ్రహంలో ఉండి కృష్ణుడిని పూజించే వారు
కృష్ణుని విశ్వరూపంలో ఆరాధించే వారు
వివిధ దేవతలను పూజించే వారు

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

BG 9.13 ప్రకారం మహాత్ములు అంటే ఎవరు?
దేశం కోసం మరణించే వాడు
సదా శ్రీకృష్ణుని లీలలను గానం చేయడంలో నిమగ్నమై ఉండేవాడు
వేద పండితుడు
నిరాకారవాదులు

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

BG 9.14లోని దృఢవ్రతాః దీనిని సూచిస్తుంది?
స్వర్గ గ్రహాలకు ఎదగడం కోసం తపస్సు
అష్ట సిద్ధి పొందడం కోసం తపస్సు
జీవిత సమస్యలతో పోరాడాలనే సంకల్పం

భక్తియుత సేవ చెయ్యాలనే సంకల్పం