
సంభావణ పూర్వపదకర్మాధారయా సమాసం
Authored by KUDALA JYOTHSNA
Other
9th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మస్తుగా - అర్థం ఏమిటి?
అధికం
తక్కువ
మజా
కొంచం
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సస్యము అనగా అర్థం ఏమిటి?
పంతం
సామాల
పొలం
పైరు
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
రాముడచ్చాడు - ఏ సమాస పదం
ఇత్వ సంధి
సవర్ణధీర్ఘ సంధి
ఉత్వ సంధి
అత్వ సంధి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
దీనులారా హీనులారా - ఏ అలంకారము?
వృత్యానుప్రాసాలంకారము
అంత్యానుప్రాసాలంకారము
ఉపమాలంకారము
ఉత్ప్రేక్షాలంకారము
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కోయిల సాగరం - ఏ సమాసము ?
విశేషణపూర్వపద కర్మధారయా సమాసం
సంభావణ పూర్వపద కర్మధారయా సమాసం
ద్విగు సమాసం
తత్పురుష సమాసం
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సింహాలు - వికృతి పదం గుర్తించండి
సింహం
సిగ
సింగాలు
తంగం
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
అంత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణ
కావ్య వచ్చింది
గుడిసెకు విసిరి పోతివా
నడుం చుట్టుక పోతివా
సీత ముఖం చంద్ర బింబం వలె అందంగా ఉండి
ఆకాశమంత పందిరి వేశారు.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?