NEW
Font size
S
M
L
XL
WorksheetsWhole Bible Quiz
Total questions: 15
Worksheet time: 9mins
Name
Class
Date
1.
God created the universe in
దేవుడు సృష్టిని ఎన్ని దినాలలో చేసెను?
దేవుడు సృష్టిని ఎన్ని దినాలలో చేసెను?
a)
5 days
b)
6 days
c)
7 days
d)
8days
2.
What is God's word?
దేవుని వాక్యము అనగా ?
దేవుని వాక్యము అనగా ?
a)
the first 5 books,మొదటి 5 పుస్తకాలు
b)
All 66 books of Bible, 66పుస్తకాలు
c)
only New Testament, కొత్తనిబంధన మాత్రమే
d)
Ten Commandments, 10ఆజ్ఞలు
3.
What is Trinity?
త్రిత్వము అనగా ఏమిటి?
త్రిత్వము అనగా ఏమిటి?
a)
3 Gods in One God, ముగ్గురు దేవుడులు ఒకే దేవుడిలో
b)
One God in 3 persons, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులలో
c)
3 Gods in one person, ముగ్గురు దేవుడులు ఒకే వ్యక్తిలో
d)
Father, Mary , Jesus, తండ్రి, మేరి, yesu
4.
How many years did it take for the Bible to be written (approximately) ? బైబిల్ ఎన్ని సంవత్సరాలలో రాయబడినది (సుమారుగా) ?
a)
1000 years
b)
1600 years
c)
2500 years
d)
4000 years
5.
Bible, inspired by Holy Spirit, was written by how many authors ? (approximately) బైబిల్, పరిశుద్దాత్మ ప్రేరణతో ఎంత మంది రాసారు? (సుమారుగా)
a)
20
b)
30
c)
40
d)
66
6.
How many books are there in Old Testament?
పాత నిబంధన లో ఎన్ని పుస్తకాలు కలవు?
పాత నిబంధన లో ఎన్ని పుస్తకాలు కలవు?
a)
37
b)
39
c)
36
d)
38
7.
How many books are there in Protestant Bible? ప్రొటెస్టెంట్ బైబిల్ లో ఎన్ని పుస్తకాలు వుంటాయి?
a)
65
b)
66
c)
67
d)
68
8.
How many books are there in New Testament? క్రొత్త నిబంధన లో ఎన్ని పుస్తకాలు కలవు?
a)
26
b)
27
c)
28
d)
29
9.
What is the largest book in the Bible?
బైబిల్ లో పెద్ద పుస్తకము ఏది?
బైబిల్ లో పెద్ద పుస్తకము ఏది?
a)
Genesis ఆదికాండము
b)
Isaiah యెషయ
c)
Ezekiel యెహేజ్కెలు
d)
Psalms కీర్తనలు
10.
What is the Largest book in New Testament
( in number of words) క్రొత్తనిబంధన లో పెద్ద పుస్తకము ఏది (పదముల సంఖ్య)?
( in number of words) క్రొత్తనిబంధన లో పెద్ద పుస్తకము ఏది (పదముల సంఖ్య)?
a)
Matthew మత్తయి
b)
Luke లూకా
c)
Acts అపోస్తులకార్యములు
d)
Revelation ప్రకటన
11.
How many books are there in Catholic Bible?
కాథలిక్ బైబిల్ లో ఎన్ని పుస్తకములు కలవు?
కాథలిక్ బైబిల్ లో ఎన్ని పుస్తకములు కలవు?
a)
66
b)
69
c)
73
d)
76
12.
Original Bible was written in how many languages?
మొదటిగా బైబిల్ ఎన్నిభాషలలో వ్రాయబడింది ?
మొదటిగా బైబిల్ ఎన్నిభాషలలో వ్రాయబడింది ?
a)
One
b)
Two
c)
Three
d)
Four
13.
Who wrote most of the Bible (Words) ? బైబిల్ లో ఎక్కువ భాగం ఎవరు వ్రాసారు (పదాలు) ?
a)
Luke లూకా
b)
Paul పౌలు
c)
Moses మోషె
d)
David దావీదు
14.
Bible is for which people?
బైబిల్ ఏ ప్రజలు కొరకు వ్రాయబడింది?
బైబిల్ ఏ ప్రజలు కొరకు వ్రాయబడింది?
a)
Christians
b)
Jews
c)
Jews, Christians , Muslims
d)
All people
15.
నూతనిబంధన లో ఎక్కువ భాగము ఎవరు వ్రాసారు ?
Who wrote most part of the New Testament ?
a)
లూకా
Luke
b)
పౌలు
Paul
c)
మత్తయి
Matthew
d)
యోహాను
John
Reset
