NEW
Font size
WorksheetsQuiz on 1 John (2nd)
Total questions: 10
Worksheet time: 4mins
When did John write first Epistle approximately?
యోహాను మొదటి పత్రిక సుమారుగా ఎప్పుడు రాసాడు?
65-75 AD ( క్రీస్తు శకము )
85-95 BC ( క్రీస్తు పూర్వము )
115-125 AD ( క్రీస్తు శకము )
85-95 AD ( క్రీస్తు శకము )
From where did John wrote the first epistle (1 John)?
యోహాను మొదటి పత్రిక ఎక్కడనుండి రాసాడు?
Ephesus ఎఫెసు
Rome రోమ్
Jerusalem జెరూసలేమ్
Damascus ధమస్క్
1 John has got how many verses?
యోహాను మొదటి పత్రిక లో ఎన్ని వచనములు కలవు?
103
104
105
106
My little children, let us not love in _____ , neither in tongue; but in ____ and in truth
చిన్న పిల్లలారా, _______ నాలుకతోను కాక _________ సత్యముతోను ప్రేమింతము.
mouth, spirit నోటితోను, క్రియతోను
word, deed/action మాటతోను, క్రియతోను
Lips , deed/action పెదవులతోను, క్రియతోను
Word, hands మాటతోను, చేతులతోను
John has written to this epistle to whom
యోహాను మొదటి పత్రిక ఎవరకి రాసాడు?
to all Jews యూదులందరికి
to all believers విశ్వాసులందరికి
to jewish christians only క్రిస్తవ యూదులకు మాత్రమే
to non beleivers అవిశ్వాసులందరికి
if anybody says they have seen God, it is not correct as per which verse
ఎవరైనా దేవుని చూసాను అని చెప్పితే అది తప్పు. ఏ వచనము ఆలా చెప్పుతుంది?
1 John 4: 13
1 John 4:12
1 John 3:13
1 John 3:12
John did not mention about this Spirit in 1 John
యోహాను మొదటి పత్రిక లో ఈ ఆత్మ గురించి చెప్పలేదు
Spirit of Angel of Lightవెలుగు దూత ఆత్మ
Spirit of Antichrist క్రీస్తువిరోధి ఆత్మ
Spirit of Truth సత్య స్వరూప మైన ఆత్మ
Spirit of falsehood/error భ్రమపరచు ఆత్మ
for everyone born of God _________ the world (NIV)
For whatsoever is born of God _________ the world (KJV)
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును _______
wins/winneth గెలుచుదురు
overcomes/overcometh జయించుదురు
defeat/defeateth ఓడించెదరు
likes/liketh ఇష్టపడెదరు
what does John not say about Jesus Christ
యోహాను, యేసు క్రిస్తు గురుంచి ఈ విదంగా చెప్పలేదు
Jesus is not 100% man and 100% God యేసుక్రీస్తు 100% మానవుడు 100% దేవుడు కాదు.
Jesus is the son of God యేసు దేవుని కుమారుడు
Jesus(God) is love ప్రేమాస్వరూపి
Jesus Christ has come in flesh యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెను
Whosoever hateth his brother is a murderer and has no _____
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అతని యందు _______ ఉండదు
eternal life నిత్యజీవము
blessings ఆశీర్వాదము
happiness సంతోషము
eternal fire నిత్యనరకము
