NEW
Font size
WorksheetsQuiz on 2 John & 3 John
Total questions: 10
Worksheet time: 5mins
What is love according to 2 John: 6
2యోహాను 1:6 ప్రకారము ప్రేమ అంటే ఏమిటి ?
Obedience to Parents
తల్లితండ్రులకు విధేయత చూపించుట
Obedience to his commands
ఆయన ఆజ్ఞలప్రకారము నడుచుట
Obedience to Pastors
పాదిరిలకు విధేయత చూపించుట
Obedience to Church
సంఘమునకు విధేయత చూపించుట
How many verses are there in 2 John
2యోహాను పత్రికలో ఎన్ని వచనములు కలవు
13
12
14
15
What is the shortest book in original Greek Bible? (in words)
ఆదిమ గ్రీకు బైబిల్ ప్రకారము బైబిల్ లో అతి చిన్న పుస్తకము ఏది? (పదములలో)
2 John
3 John
obadiah
Philemon
How many times love and truth mentioned in 2 John? (in any form)
2 యోహాను లో ఎన్ని సార్లు సత్యము ప్రేమ రాయబడింది? (ఏ విధంగా అయినా)
NIV-10, KJV-9 తెలుగు లో 9 సార్లు
NIV-9, KJV-8 తెలుగు లో 8 సార్లు
NIV-10, KJV-11 తెలుగు లో 11 సార్లు
NIV-11, KJV-12 తెలుగు లో 10 సార్లు
"my children are walking in truth" reference?
"నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని" రిఫరెన్స్?
2 John 1:4 (2యోహాను 1:4)
3 John 1:4 (3 యోహాను 1:4)
2 John 1:3 (2యోహాను 1:3)
3 John 1:3 ( 3యోహాను 1:3)
We should not be like this person in 3 John who is he?
3 యోహాను ఈ వ్యక్తి లాగ మనము వుండ కూడదు. ఎవరు?
Gaius గాయు
Diotrephes దియొత్రెఫే
Demetrius దేమేత్రి
John యోహాను
3 John verse 2 is a _______
3 యోహాను 1:2 ఏమిటి?
Promise వాగ్దానము
Prayer ప్రార్ధన
prophecy ప్రవచనము
What did Gaius not do?
గాయు ఈ పని చెయ్యలేదు
Helping strangers తెలియని వారికి సహాయము చేయుట
Walking in truth సత్యములో నడచుట
Gossiping చెడ్డమాటలు వదరుచు
We are not getting what ever we ask, Why ?
మనము అడిగినను దొరుకుట లేదు ఎందుకు ?
obeying his commands
ఆజ్ఞలను గైకొనుట వలన
doing what pleases him
ఇష్టమైనవి చేయుట వలన
Not asking according to his will
చిత్తానుసారముగ అడగక పోవుట వలన
not praying enough ప్రార్ధన చేయకపోవటం వలన
Many think they are living in light but they are in darkness who are they?
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, చీకటిలోనే వున్నవాడు ఎవడు?
they are blind గ్రుడ్డివాడు
they hate their brothers తన సహోదరుని ద్వేషించువాడు
they do not believe in God దేవుని నమ్మని వాడు
they love their brothers తన సహోదరుని ప్రేమించువాడు
