NEW
Font size
WorksheetsQuiz on the book of Jude
Total questions: 10
Worksheet time: 5mins
Who wrote the book of Jude?
యూదా పత్రిక ఎవరు రాసారు ?
Judas Iscariot ఇస్కరియోతు యూదా.
Judas Barsabas యూదా బర్సాబస్
Judas the brother of James
యాకోబు సహోదరుడు నైన యూదా
Judas son of James యాకోబు కుమారుడైన యూదా
When did Jude write the book approximately?
యూదా పత్రిక సుమారుగా ఎప్పుడు రాయబడింది ?
60 - 80 BC
50 - 60 AD
80 -90 AD
60 -80 AD
How many Old Testament people did JUDE quote?
ఎంత మంది పాతనిబంధన వ్యక్తులను యూదా ప్రస్తావించాడు ?
4
5
6
7
Which angel argued for the body of Moses?
ఏ దూత అపవాది తో మోషే శరీరము గురించి వాదించింది?
Gabriel గాబ్రియేలు
Michael మిఖాయేలు
Raphael రెఫాయీలు
Uriel ఊరియేలు
What did Jude want to write to his friends initially ?
యూదా మొదట దేని గురించి రాయాలనుకున్నాడు ?
Spiritual gifts ఆత్మవరములు
Holy Spirit పరిశుద్ధాత్మ
Salvation రక్షణ
Healings స్వస్థతలు
Who changed the grace of God into a license for immorality?
ఎవరు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచిరి ?
Godless/ungodly men భక్తిహీనులు
Good people మంచి వారు
wicked people దుర్మార్గులు
Jews యూదులు
What did Jude not wish for those who have been called? (Jude: 1: 1-2)
పిలువబడినవారికి శుభమని చెప్పి యూదా ఏమి కోరుకొనుట లేదు? (యూదా 1:1-2)
Prosperity వృద్ధి
Mercy కనికరము
Peace సమాధానము
Love ప్రేమ
Where is Balaam's story mentioned in Old Testament?
బిలాము గురించి ఎక్కడ రాయబడింది పాతనిబంధన లో?
Numbers సంఖ్యాకాండము
Deutoronmoy ద్వితియోపదేశకాండము
1 Chronicles 1దినవృత్తాంతములు
Leviticus లేవీయకాండము
Jude encourages believers not to do this things. (Jude 1: 16-23)
యూదా ప్రియులకు ఏమి చేయమని చెప్ప లేదు? (యూదా 1:16-23)
Keep in God's love దేవుని ప్రేమలో నిలుచునట్లు
flattering others for their own advantage లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు
pray in Holy Spirit పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు
merciful to the doubters సందేహపడువారిమీద కనికరము చూపుడి
Woe to them. Who are not part of them?
అయ్యోవారికి శ్రమ. ఈ క్రింద వారిలో ఎవరు కాదు?
Followers of Balaam's way బిలాము మార్గములో నడచిన వారు
Followers of Cain's way కయీను మార్గములో నడచిన వారు
Followers of Paul's way పౌలు మార్గములో నడచిన వారు
Followers of Korah/Core's way కోరహు మార్గములో నడచిన వారు
