WorksheetsQuiz on Ephesians Week 1
Total questions: 10
Worksheet time: 5mins
Paul wrote Ephesians to whom?
పౌలు ఎఫెసీ పత్రిక ఎవరికీ రాసాడు ?
To Christians in Ephesus
ఎఫెసులోనున్న క్రైస్తవులుకు
To the Faithful విశ్వాసులుకు
To churches in Ephesus ఎఫెసులోనున్న సంఘములకు
Saints in Ephesus, faithful in Christ
ఎఫెసులోనున్న పరిశుద్ధులు క్రీస్తుయేసునందు విశ్వాసులు
In the Armor of God, Breastplate represents what quality ?
దేవుడిచ్చు సర్వాంగ కవచము లో మైమరువు అంటే ఏమిటి?
Faith (విశ్వాసము)
Righteousness (నీతి)
Readiness (సిద్ధమనస్సు)
Salvation (రక్షణ)
We are saved by these two as per Ephesians ?
ఈ రెండిటి వలన రక్షణ పొందాము ఎఫెసీ ప్రకారము
Faith & Good works విశ్వాసము మంచిపనులు
Grace & Faith కృప, విశ్వాసము
Faith & Obeying Law విశ్వాసము, ధర్మశాస్త్రము నకు లోబడుట
Grace & good life కృప, మంచి జీవితము
you were dead in your transgressions and sins మీ అపరాధములచేతను పాపములచేతను మీరు Reference?
Eph ఎఫెసీ 2:1
Eph ఎఫెసీ 3:1
Eph ఎఫెసీ 2:2
Eph ఎఫెసీ1:2
Husband is to wife just as Christ is to whom?
భర్త భార్యకి అయితే క్రీస్తు ఎవరకి?
Christian క్రైస్తవుడు
Believer విశ్వాసి
Church సంఘము
Father తండ్రి
Honor Thy father And Mother; which is the _______ commandment with promise.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము
ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో _________
fifth ఐదవది
third మూడవది
first మొదటిది
second రెండవది
Fruit of light consist in all ___ ___ ___ వెలుగు ఫలము సమస్తవిధములైన ___ ___ ___
Faith, Truth, Patience విశ్వాసము, సత్యము, దీర్ఘశాంతము
Goodness,Faith, Self control మంచితనము, విశ్వాసము, నిగ్రహము
Goodness, righteousness, Truth మంచితనము, నీతి, సత్యము
Love, Faith, Grace ప్రేమ, విశ్వాసము,కృప
You have been brought near to Christ by what ? క్రీస్తుయేసునందు __________ వలన సమీపస్థులై యున్నారు.
By repentance పశ్చాత్తాపము వలన
By the blood of Christ క్రీస్తు రక్తమువలన
By Faith విశ్వాసము వలన
By Grace కృప వలన
How many times " Jesus Christ" or "Christ Jesus " mentioned? approx
ఎన్ని సార్లు యేసుక్రీస్తు, క్రీస్తుయేసు అని రాయబడింది? (క్రీస్తుయేసే కూడా) సుమారుగా
17-19
15-16
12-14
21-23
Because of Christ, what are we now? Eph 2:19
క్రీస్తు వలన మనము ఏమై ఉన్నాము? ఎఫెసీయులకు 2:19
Holy nation (పరిశుద్ధ జనమును)
Co citizens with Gods people పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును
A Royal priesthood (రాజులైన యాజక సమూహమును)
God's special possession (దేవుని సొత్తయిన ప్రజలు)
