Font size
WorksheetsQuiz on James Week 1
Total questions: 10
Worksheet time: 5mins
James is considered as one of the first books in New Testament according to the time of writing
యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము అంటారు ( రాసిన సమయము ప్రకారము )
True ఒప్పు
False తప్పు
When Christians face a lot of trials what should they do ?
క్రైస్తవులు శోధన/శ్రమలు వచ్చినప్పుడు ఏమి చేయాలి ?
blame it Satan and pray
సాతాను పని అని చెప్పి ప్రార్థన చేయాలి
consider it a pure joy.
అది మహానందమని యెంచుకొనుడి.
careful and blame it on your enemies
మన శత్రువుల పని అని జాగ్రత్త పడాలి
careful and blame the police
పోలీసుల పని అని జాగ్రత్త పడాలి
If any of you lacks _______ , let him ask of God, who gives to all
మీలో ఎవనికైనను ________కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను
food ఆహారము
clothing బట్టలు
shelter ఇల్లు
wisdom జ్ఞానము
A christian who endures/persevere temptation will get what reward?
ఒక క్రైస్తవుడు శోధనకు నిలిచిన వాడైతే ఏ బహుమానము పొందును
crown of righteousness నీతి కిరీటము
crown of wife భార్య కిరీటము
crown of Gold బంగారు కిరీటము
crown of life జీవకిరీటము
let every man be quick to _____ , slow to _____ , slow to _____,
ప్రతి మనుష్యుడు _______ వేగిరపడువాడును, __________నిదానించువాడును, _________ నిదానించువాడునై యుండవలెను.
speak, listen, anger కోపించుటకు, మాటలాడుటకు, వినుటకు
listen, speak, anger వినుటకు, మాటలాడుటకు, కోపించుటకు
complain, understand, respond
ఫిర్యాదు, అర్ధము చేసికొనుటకు, ఓపికకు
listen, love, patience వినుటకు, ప్రేమించుటకు, ఓపికకు
A lot of Christians/leaders/pastors committing this mistake in churches and institutions as per James 2:9
చాల మంది క్రైస్తవులు , నాయకులు, కాపరులు సంఘములలో మరియు సంస్థలలో ఈ తప్పు చేయు చున్నారు. యాకోబు 2:9 ప్రకారము
caste-ism కులభేదము
Racism జాతి బేధము
partiality/favoritism పక్షపాతము
denominational feelings సంఘ బేధములు
Thus also faith by itself, if it does not have works, is dead (NKJV). Reference ?
ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. రిఫరెన్స్ ?
James 1:17 యాకోబు 1:17
James 2:17 యాకోబు 2:17
James 2 :7 యాకోబు 2:7
James 3: 17 యాకోబు 3:17
James gave examples of 3 Old Testament Characters. who are they?
యాకోబు ముగ్గురు పాతనిబంధన వ్యక్తులను ఉదహరించాడు. వారు ఎవరు?
Abraham, Isaac, Jacob అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు
Abraham, Isaac, Rahab అబ్రాహాము, ఇస్సాకు,రాహాబు
Job, Abraham, Rahab యోబు, అబ్రాహాము, రాహాబు
Rahab, Job, David రాహాబు, యోబు, దావీదు
which one of the below is wrong ?
ఈ క్రింద వాటిలో ఏది తప్పు ?
Tongue - poison నాలుక - విషము
Tongue - Fire నాలుక - అగ్ని
Tongue - Rudder నాలుక - చుక్కాని
Tongue - Forest నాలుక - అడవి
By _______ Faith was made perfect (NKJV) James 2:22
________ మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా? యాకోబు 2:22
works క్రియలు
Prayer ప్రార్ధన
reading word of God దేవుని వాక్యము
going to church గుడి కి వెళ్ళుట
