WorksheetsQuiz on James Week 2
Total questions: 10
Worksheet time: 5mins
Who has written the book of James?
యాకోబు పత్రిక ఎవరు రాసారు ?
James, the father of the Apostle Judas
యూదా తండ్రిఐన యాకోబు
James, the son of Zebedee
జెబెదయి కుమారుడగు యాకోబు
James the half brother of Jesus
యేసు క్రీస్తు సహోదరుడు (తల్లి ఒకరే)
James, son of Alphaeus
అల్ఫయి కుమారుడైన యాకోబు
Many people pray and ask but their prayers are not answered (because) Why?
చాలా మంది ప్రార్ధన లో అడుగుతారు కానీ వారికి దొరకదు. ఎందుకు?
their intention is not correct
వారి ఉద్దేశము సరియైనది కాదు
they ask for their pleasures/luxuries
వారి భోగముల నిమిత్తము
they ask for right cause
మంచి కారణము కొరకు
they ask according God's will
దేవుని చిత్త ప్రకారము అడుగుతారు
According to James what below are sins?
యాకోబు పత్రిక ప్రకారము ఈ క్రిందవి పాపములు
showing partiality
పక్షపాతము చూపించుట
not obeying old testament law
ధర్మశాస్త్రము పాటించక పోవుట
who knows to do good and does not
మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయకపోవుట
Resisting temptation
శోధనలు సహించుట
what we need to do such that the devil will flee from us ?
అపవాది మన దగ్గర నుండి పారిపోవాలంటే ఏమి చేయాలి ? యాకోబు పత్రిక ప్రకారము
Pray loudly
గట్టిగ ప్రార్థన చేయాలి
Keep Bible by the pillow when you sleep
తల దగ్గర బైబిల్ పెట్టుకొని పడుకోవాలి
submit to God and resist
దేవునికి లోబడియుండి, ఎదిరించాలి
Go to the servant of God for prayer
దేవుని సేవకులతో ప్రార్థన చేయించు కోవాలి
For suffering and patience who should be our role models?
శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా ఎవరిని పెట్టు కోవాలి
Healers, who spoke in the name of the Lord
ప్రభువు నామమున స్వస్థపరచిన వారిని
prophets, who spoke in the name of the Lord
ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను
Miracle workers, who spoke in the name of the Lord
ప్రభువు నామమునఅద్భుతములు చేసిన వారిని
People, who ask money in the name of the Lord
ప్రభువు నామమున డబ్బు దండు కొనువారిని
how many good qualities mentioned for the wisdom from above?
పైనుండివచ్చు జ్ఞానము లో ఎన్ని మంచి లక్షణములు కలవు?
10
8
12
14
which one of the below is wrong ?
ఈ క్రింద వాటిలో ఏది తప్పు ?
James - servant of Jesus
యాకోబు - యేసుక్రీస్తు యొక్క దాసుడు -
Abraham - Faith
అబ్రాహాము - విశ్వాసము
Rahab - good works
రాహాబు - మంచి క్రియలు
Job - impatience
యోబు - అసహనము
Therefore, to him who knows to do good and does not do it, to him it is sin. Reference?
కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. రెఫెరెన్సు?
James 4:17 యాకోబు 4:17
James 3:17 యాకోబు 3:17
James 5:17 యాకోబు 5:17
James 2: 17 యాకోబు 2:17
Who is a perfect man , able to keep their whole body in check ? As per James 3
ఎవడు లోపము లేనివాడై, సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును ? యాకోబు 3 ప్రకారము
Who loves enemies
శత్రువులను ప్రేమించువాడు
Who has no partiality
పక్షపాతము చూపని వారు
never at fault in what he says
మాటయందు తప్పని వాడు
who does good works
మంచిపనులు చేయువాడు
James is the first epistle in New Testament according to time of writitng
యాకోబు రాసిన పత్రిక క్రొత్త నిబంధన లో మొదటి పుస్తకము రాసిన సమయము ప్రకారము
False
True
