wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Matthew 15-21 Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

These people draw near to Me with their mouth, And honor Me with their lips,But their heart is far from Me. Reference?

ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; రిఫరెన్స్?

a)

isaiah 59:13 యెషయా 59:13

b)

isaiah 39:13 యెషయా 39:13

c)

isaiah 19:13 యెషయా 19:13

d)

isaiah 29:13 యెషయా 29:13

2.

What is the meaning of the name Peter ?

పేతురు అను మాటకు అర్ధమేమి ?

a)

rock రాయి

b)

salt ఉప్పు

c)

pepper మిరియాలు

d)

sand ఇసుక

3.

who ever wants or tries to separate wife and husband are sinning

ఎవరైతే భార్య భర్త లను విడదీస్తారో లేదా సహకిరస్తారో (directly or indirectly) వారు పాపము చేసినట్టే

a)

False తప్పు

b)

True ఒప్పు

c)

neutral ఏదీకాదు

4.

Old Testament reference for Mathew 21:5

మత్తయి 21:5 కి పాత నిబంధన రిఫరెన్స్

a)

Jeremiah 9:9 యిర్మియా 9:9

b)

Zechariah 9:9 జెకర్యా 9:9

c)

Isaiah 9:9 యెషయా 9:9

d)

psalm 9:9 కీర్తనలు 9:9

5.

which of the following is not correct regarding Pharisees

ఈ క్రింద వాటిలో ఏది తప్పు పరిసయ్యుల గురించి

a)

Show off చూపించు కొనుట

b)

hypocrisy వేషధారణ

c)

Arrogant గర్వము

d)

Humility తగ్గించు కొనుట

6.

Jesus quoted Genesis 2:24 in which chapter of Matthew

యేసు ప్రభువు ఆదికాండము 2:24 వచనాన్ని మత్తయి ఏ అధ్యాయములో ప్రస్తావించాడు?

a)

17

b)

19

c)

18

d)

20

7.

If you give all your possessions to poor what will happen ?

ఒకవేళ మీరు మీ ఆస్తులన్నిటిని పేదవారికి ఇస్తే మీకు ఏమి వస్తుంది ?

a)

I will never give it to the poor

b)

you will get riches in heaven

c)

the poor will become rich

d)

you will become poor

8.

How many times you have to forgive your brother?

మీరు మీ సహోదరుడు/సహోదరి ని ఎన్ని సార్లు క్షమించాలి?

a)

7 times 7 సార్లు

b)

10 times 10 సార్లు

c)

always ఎప్పుడూ

d)

17 times 17 సార్లు

9.

Kingdom of heaven is like what?

పరలోకరాజ్యము దేనిని పోలియున్నది?

a)

Vineyard ద్రాక్షతోట

b)

Workers పనివారు

c)

landowner ఇంటి యజ మానుని

d)

Denarus దేనారము

10.

What can we learn from the parable of vineyard? Mathew 20

ద్రాక్షతోట ఉపమానము లో నేర్చు కొనవలసిన విషయము

a)

Protest for wrong యజమానుని అడగాలి

b)

not to be jealous అసూయ ఉండకూడదు

c)

not to generous ఉదారంగా ఉండకూడదు

d)

to grumble సణుగుట చేయాలి