NEW
Font size
WorksheetsRomans Week 1 August
Total questions: 10
Worksheet time: 5mins
Who probably found the church in Rome?
రోమ్ లో సంఘాన్ని ఎవరు స్థాపించి ఉండవచ్చు ?
John
యోహాను
James & Barnabas
యాకోబు మరియు బర్నబాస్
Paul & Timothy
పౌలు మరియు తిమోతీ
Those who believed Jesus during Pentecost
పెంతేకొస్తు దినమున రక్షింపబడిన విశ్వాసులు
Letter to Romans written approximately when?
రోమీయులకు రాసిన పత్రిక సుమారుగా ఎప్పుడు రాయబడింది ?
57-58 BC
35-40 AD
55-60 AD
65-70 AD
Paul does not introduce himself as
పౌలు ఈ విధంగా సంభోదించుకొనలేదు
Called to be an Apostle
అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడు
Servant of Christ Jesus
యేసు క్రీస్తు దాసుడు
set apart for doing Miracles
అద్భుతములు చేయుటకు ప్రత్యే కింపబడినవాడు
set apart for Gospel
సువార్తనిమిత్తము ప్రత్యే కింపబడినవాడు
as it is written: "The just shall live by faith." Reference ?
"నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని" వ్రాయబడిన ప్రకారము రిఫరెన్స్ ?
Habakkuk 2:4
హబక్కూకు 2:4
Amos 2:4
ఆమోసు 2:4
Habukkuk 3:4
హబక్కూకు 3:4
Amos 3:4
ఆమోసు 3:4
What are the invisible qualities (things) of Jesus Christ ?
యేసు క్రీస్తు అదృశ్య లక్షణములు ఏమిటి ?
Love, Suffering
ప్రేమ, శ్రమ
Patience, Sacrifice
దీర్ఘశాంతము, త్యాగము
Omnipotent, omnipresence
సర్వశక్తిమంతుడు , సర్వాంతర్యామి
Eternal Power, Divine nature (Godhead)
నిత్యశక్తి, దేవత్వమును
Rom 1:32:- "that those who commit such things are worthy of death" Check are you doing theses things?
How many qualities mentioned there?
"ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు"
మనము అవి చేస్తున్నామా ? ఆ లక్షణములు ఎన్ని?
19-20
21-23
24-26
17-18
Which Prophet told this ? "The name of God is blasphemed among the Gentiles through you," Rom 2:24
మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది? అని ఏ ప్రవక్త చెప్పను? రోమా 2:24
Joel
యోవేలు
Jeremiah
యిర్మీయా
Ezekiel
యెహెజ్కేలు
Zecharias జెకర్యా
What is not real Circumcision as per Romans in the NT?
నిజమైన సున్నతి కానిది ఏమిటి ? (రోమీయుల పత్రిక)
of the heart
హృదయ సంబంధ మైనది
by the spirit
ఆత్మయందు జరుగునది
not by written code
అక్షరమువలన కలుగు నది కాదు
Physical circumcision
శారీరక సున్నతి
through the law, we become conscious (the knowledge) of our _______
ధర్మశాస్త్రమువలన _________ అనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
Righteousness
నీతి పాపము
Sin
పాపము
Good and bad
మంచి చెడు
Holiness
పరిశుద్ధత
Paul letter to Romans is bigger than Hebrew & 1 Corinthians in the number of words
పౌలు రోమీయులకు రాసిన పత్రిక , కొరింథీయులకు , హెబ్రీయులకు పత్రికల కన్నా పెద్దది.(పదములలో)
True ఒప్పు
False తప్పు
