WorksheetsRomans August Week 2
Total questions: 10
Worksheet time: 5mins
What is the most frequently used verse by many while sharing Gospel ? Reference please
సువార్త చెప్పేటప్పుడు చాలామంది తరుచుగా వాడే వచనము ఏమిటి? రిఫరెన్స్
Romans 4:23
రోమీయులకు 4:23
Romans 3:23
రోమీయులకు 3:23
Romans 4:3
రోమీయులకు 4:3
Romans 3:27
రోమీయులకు 3:27
"Blessed are they whose iniquities are forgiven and whose sins are covered" Reference please?
తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు రిఫరెన్స్?
Psalms 132: 1
కీర్తనలు 132:1
Psalms 32:1
కీర్తనలు 32:1
Psalms 37:1
కీర్తనలు 37:1
Psalms 52:1
కీర్తనలు 52:1
For the wages of sin is _____ , but the gift of God is eternal life through _____ _____ our Lord.
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము _________, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ________ నందు నిత్య జీవము.
eternal life, Jesus Christ
నిత్య జీవము, యేసుక్రీస్తు
death, Jesus
మరణము, యేసు
death, Jesus Christ/Christ Jesus
మరణము క్రీస్తుయేసు
eternal life, Christ Jesus
నిత్య జీవము, క్రీస్తుయేసు
Therefore we are buried with Him by _______ into death
మనము ________ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
Baptism
బాప్తిస్మము
Cross
సిలువ
Repentance
పశ్చాత్తాపము
Sin
పాపము
In Chapter 5, one of the name below is not mentioned. What name is it?
ఈ క్రింద పేర్లలో ఒక పేరు 5 వ అధ్యాయములో కనబడదు. అది ఏమిటి?
Adam
ఆదాము
Jesus Christ
యేసుక్రీస్తు
Moses
మోషే
Abraham
అబ్రాహాము
In Chapter 4 , Paul mentioned Abraham many times.
which of the following statement is not correct?
పౌలు 4 వ అధ్యాయములో అబ్రాహాము గురుంచి చాల సార్లు చెప్పను . ఈ క్రింద ఇయ్యబడిన statements లోఏది తప్పు
Abraham's faith credited him righteousness
అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెను
Abraham is a father to Jews and gentiles as well
అబ్రాహాము యూదులకు మరియు అన్యజనులకు కూడా తండ్రి
Abraham became righteous because of faith and obeying/believing God
అబ్రాహాము విశ్వాసము దేవుని మీద నమ్మకము వలన అతడు నీతిమంతుడు అయ్యెను
Abraham became righteous through Circumcision
అబ్రాహాము నీతిమంతుడని సున్నతి ద్వారా తీర్చబడెను
In chapter 4, Paul demonstrates Abraham"s faith. How many times the name Abraham mentioned in chapter 4?
రోమా 4 వ అధ్యాయము లో ఎన్ని సార్లు "అబ్రాహాము" పేరు ప్రస్థావించెను. (పౌలు అబ్రాహాము యొక్క విశ్వాసము గురుంచి మాట్లాడెను)
7-9 times
7-9 సార్లు
5-6 times
5-6 సార్లు
3-4 times
3-4 సార్లు
10-12 times
10-12 సార్లు
We are not obliged to follow Old Testament Law but moral law still applies
మనము ధర్మశాస్త్రము పాటించనవసరము లేదు కాని నైతిక విలువలు ఇప్పటికీ వర్తిస్తాయి
False
తప్పు
True
ఒప్పు
To have peace with God through Jesus Christ, What we have to do?
మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుటకు మనము ఏమి చెయ్యాలి?
follow the word of God (Bible)
దేవుని వాక్యమును (బైబిల్) పాటించాలి
do good works and follow good customs
మంచిపనులు చెయ్యాలి మరియు మంచి ఆచారాలు పాటించాలి
to be justified by faith
విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడాలి
share the Gospel to non Christians
ఇతరులకు సువార్త ప్రకటించాలి
find the odd man out? ( find the wrong one)
ఈ క్రింద వాటిలో తప్పు పట్టుము ?
Death - Adam
మరణము - ఆదాము
Life - Christ
జీవము - క్రీస్తు
Law - Moses
ధర్మశాస్త్రము - మోషే
Good Works - Abraham
మంచి పనులు - అబ్రాహాము
