WorksheetsRomans August Week 3
Total questions: 10
Worksheet time: 5mins
Who probably carried the latter to Rome from Paul in Corinth?
పౌలు రాసిన రోమా పత్రికను రోమ్ పట్టణానినికి ఎవరు తీసుకొని వెళ్లి ఉండవచ్చు?
Aquila
అకుల
Phoebe
ఫీబే
Timothy
తిమోతి
Titus
తీతుకు
The mind of sinful man is _____, but the mind controlled by the Spirit is _____ and ______. Q: Fill in the blanks in correct order
శరీరాను సారమైన మనస్సు ______ ;ఆత్మానుసారమైన మనస్సు ______ ను ______ నై యున్నది. ఖాళీలను పూరించుము (క్రమములో)
death, peace, life
మరణము,సమాధానము, జీవము
sin, life , peace
పాపము, జీవము, సమాధానము
death, life, peace
మరణము, జీవము, సమాధానము
death, life, joy
మరణము, జీవము,ఆనందము
"And we know that all things work together for good to those who love God, to those who are the called according to [His] purpose." Reference?
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రిఫరెన్స్?
Romans 8: 23
రోమా 8:23
Romans 8:28
రోమా 8:28
Romans 9:23
రోమా 9:23
Romans 9:28
రోమా 9:28
What comes by hearing by the Word of God ? ( of Christ)
క్రీస్తును గూర్చిన మాట వినుట వలన ఏమి కలుగును ?
Joy ఆనందము
Salvation రక్షణ
Faith విశ్వాసము
Blessings ఆశీర్వాదము
Who have not bowed the knee to the image of Baal? (KJV)
బయలుకు మోకాళ్లూనని వారు ఎంత మంది ?
Seven thousand people
యేడువేలమంది ప్రజలు
Five thousand men
ఐదు వేలమంది పురుషులు
Seven thousand men
యేడువేలమంది పురుషులు
Seven thousand ladies
యేడువేలమంది స్త్రీలు
Who are wild olive tree branches ?
అడవి ఒలీవ చెట్టు కొమ్మలు ఎవరు ?
All people on earth
భూమి మీద ఉన్న వారందరు
Jews యూదులు
Greeks
గ్రీకులు
Gentiles
అన్యులు
Whose feet are beautiful ?
ఎవరి పాదములు సుందరమైనవి ?
those who preach the Gospel
సువార్త ప్రకటించువారు
Those who fear and respect God
దేవుని యందు భయభక్తులు గలవారు
Those who have gifts of spirit
దేవుని వరములు గలవారు
leaders of the Church
సంఘ పెద్దలు
"I will call them `My people,' who were not My people, and `her beloved' who was not beloved." Reference?
మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును రిఫరెన్స్?
Hosea 1: 10
హోషేయా 1:10
Hosea 2: 10
హోషేయా 2:10
Romans 8:26
రోమా 8:26
Hosea 3: 10
హోషేయా 3:10
if your children have salvation/repentance & faith , they are not the seed
మీ పిల్లలు రక్షణ , మారుమనస్సు/పశ్చాత్తాపము ఉన్నప్పుడు వారు సంతానము కాదు
True
False
Who shall separate us from the love of Christ?
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?
tribulation, or distress , or, or sword?
శ్రమ, బాధ
persecution, or famine
హింస, కరువు
nakedness, or peril
వస్త్రహీనత ఉపద్రవము
no one or nothing
ఎవరు కాదు. ఏమి కాదు
