WorksheetsRomans Week 4
Total questions: 10
Worksheet time: 5mins
Who has fulfilled the law ?
ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎవరు ?
Who follows the law
ఎవరు ధర్మశాస్త్రము పాటిస్తారో
Who preaches the Gospel
ఎవరు సువార్త ప్రకటిస్తారో
Who goes to church regularly
క్రమంగా ఆలయానికి వెళతారో
Who loves another
ఎవరు పొరుగువారిని ప్రేమిస్తారో
Let not him who eats _______ him who does not eat, and let not him who does not eat _______ him who eats. (NKJV)
Fill in the blanks in order.
తినువాడు తిననివాని ________, తిననివాడు తినువానికి ______
ఖాళీలను పూరించుము (క్రమములో)
judge, despise
తీర్పు తీర్చకూడదు, తృణీ కరింపకూడదు
despise, judge
తృణీ కరింపకూడదు, తీర్పు తీర్చకూడదు
do not scold, Judge
తిట్ట కూడదు, తీర్పు తీర్చకూడదు
do not hurt, judge
బాధపెట్ట కూడదు, తీర్పు తీర్చకూడదు
What is kingdom of God?
దేవుని రాజ్యము ఏమైయున్నది?
Righteousness, Peace, Devotion to God, Gifts in the Holy Spirit నీతియు, శాంతియు, భక్తియు, పరిశుద్ధాత్మయందలి వరములు
Peace, Agreement/reconcile, Joy in the Holy Spirit
శాంతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందము
Righteousness,Peace and Joy in the Holy Spirit
నీతియు, శాంతియు, పరిశుద్ధాత్మయందలి ఆనందము
Riches in the world, health, Gifts in the Holy Spirit
ధనము, ఆరోగ్యము, పరిశుద్ధాత్మయందలి వరములు
You are a grown up believer. one new believer comes to your house and you offer him a meal with chicken and he says " I do not eat chicken then what is your response?
నువ్వు ఎదిగిన విశ్వాసివి. ఒక కొత్త విశ్వాసి మీ ఏంటికి భోజనానికి వచ్చినప్పుడు అతడు నేను చికెన్ తినను అంటాడు, అప్పుడు మీ స్పందన ఏమిటి ?
Tell him that Christians can eat all
క్రైస్తవులు అన్నీ తినవచ్చు అని చెప్పాలి
Do not force him
అతనిని బలవంత పెట్టకూడదు
Indirectly force him to eat
తినమని ఇబ్బంది పెట్టాలి
Tell him that you are not happy
నేను సంతోషముగ లేనని చెప్పాలి
“As I live, says the Lord,Every knee shall bow to
Me,And every tongue shall confess to God. Reference?
ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు, రిఫరెన్స్?
Isaiah 44:23
యెషయా 44:23
Jeremiah 45:23
యిర్మియా 45:23
Jeremiah 44:23
యిర్మియా 44:23
Isaiah 45:23
యెషయా 45:23
Who is root of Jesse mentioned in Romans 15:12
యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా ఎవరు? రోమీయులకు 15:12
David దావీదు
Solomon సొలొమోను
Abraham అబ్రాహాము
Jesus యేసు
Who is the relative of Paul and also co prisoner?
పౌలు బంధువు మరియు తోడి ఖైదీ ఎవరు?
Andronicus అంద్రొనీకు
Herodion హెరోది యోను
Lucius లూకియ
Sosipater సోసిపత్రు
Who worked very hard for all in Rome who are loved by God and called to be saints?
రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి కొరకు బహుగా ప్రయాసపడిన కొరకు వారు ఎవరు?
Apelles అపెల్లె
Mary మరియ
Tertius తెర్తియు
Timothy తిమోతి
Which of the following is not the key message of Romans?
ఈ క్రింద వాటిలో ఏది రోమా పత్రిక ముఖ్య సందేశం కాదు?
Salvation by Faith alone in Christ Jesus
రక్షణ యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా మాత్రమే
Jews, Greeks and Gentiles are equal
యూదులు, గ్రీకులు, అన్యులు అందరూ సమానమే
Salvation can be achieved by living a good life and helping others
మంచి జీవితము మరియి ఇతరులకు సహాయము చేయడము ద్వారా రక్షణ పొందవచ్చు
All are sinners and cannot achieve salvation
అందరును పాపముచేసి రక్షణ పొంద లేక పోవుచున్నారు
Who wanted to make a certain contribution for the poor among the saints who are in Jerusalem?
యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము ఎవరు కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి ?
Romans రోమా వారు
Corinthians కొరింథీ వారు
Achaians అకయ వారు
Galatians గలతీ వారు
