Worksheetsbible
Total questions: 10
Worksheet time: 5mins
- ఈ క్రింది వారిలో ఎవరికి పౌలు ఈ ఉత్తరమును వ్రాయుటలేదు?
క్రీస్తు యేసునందలి సకల పరిశుద్దులకు, యూదులకు, అధ్యక్షులకు
క్రీస్తు యేసునందలి సకల పరిశుద్దులకు, యూదులకు, పరిచారకులకు
క్రీస్తు యేసునందలి సకల పరిశుద్దులకు, అధ్యక్షులకు, పరిచారకులకు
పైవి ఏవి కావు
మీరు ..... కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ....... తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి ........ స్తోత్రమును కలుగునట్లు...
విలువైన, ప్రేమ, మహిమ
శ్రేష్ఠమైన, విశ్వాసం, మహిమ
విలువైన, ప్రేమ, ఘనత
శ్రేష్ఠమైన, ప్రేమ, మహిమ
శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించువారి నిమిత్తం పౌలు సంతోషించెను
True
False
పౌలు ఫిలిప్పీ పత్రిక వ్రాసిన కాలం..?
57-63 B.C
66-71 A.D
57-63 A.D
60-65 B.C
పౌలు ప్రకారం మనము సున్నతి ఆచరించువారము
True
False
Find the odd one out..!
తప్పు పట్టుము
పౌలు - ఇశ్రాయేలు వంశం
పౌలు - హెబ్రి సంతానం
పౌలు - ఏడవ దినమున సున్నతి పొందెను
పౌలు - బెన్యామీను గోత్రం
ఫిలిప్పీ పత్రిక 4 వ అధ్యాయంలో 10 - 12 వచనాలనుంచి ఏమి నేర్చుకోగలము..?
ఇచ్చుట
కొదువాలో సంతృప్తి
ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండడం
సంపన్న స్థితిలో సంతృప్తి
ఫిలిప్పీ పత్రికను రోమా నుండి ఫిలిప్పీయులకు ఎవరు త్రీసుకెళ్లెను?
ఎపఫ్రొదితు
తిమోతి
క్లెమెంతు
కైసరు
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. Reference..?
ఫిలిప్పీ 1:23
ఫిలిప్పీ 3:6
ఫిలిప్పీ 1:21
ఫిలిప్పీ 4:13
పౌలు దేని నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనెను ?
యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన సువార్త
యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన పిలుపు
యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము
యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన గురి
