wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Bible books Part 2

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

The only book in New Testament categorized as History?

చరిత్ర క్రింద పరిగణించిన ఒకే ఒక క్రొత్త నిబంధన పుస్తకము?

a)

Luke

లూకా

b)

Revelation

ప్రకటన

c)

Acts

అపో.కార్యములు

d)

Mark

మార్కు

2.

Book of Job has got how many chapters?

యోబు గ్రంధములో ఎన్ని అధ్యాయములు కలవు?

a)

40

b)

44

c)

48

d)

42

3.

How many books written by minor prophets?

చిన్న ప్రవక్తలు వ్రాసిన పుస్తకములు ఎన్ని?

a)

10

b)

11

c)

12

d)

9

4.

How many books are there in the Bible with 4 chapters?

Bible లో 4 అధ్యాయములు కలిగిన పుస్తకములు ఎన్ని?

a)

6

b)

4

c)

7

d)

5

5.

How many books are there in the Bible with only one chapter?

Bible లో ఒకే అధ్యాయము కలిగిన పుస్తకములు ఎన్ని?

a)

1

b)

3

c)

5

d)

4

6.

Bible is divided in to how many major parts ? (Refer to the syllabus)

Bible ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ( సిలబస్ ప్రకారము)

a)

7

b)

9

c)

11

d)

13

7.

if you count all the chapters of the Bible starting from Genesis 1, in which book chapter no: 1000 falls?

Bible లో అధ్యాయములు అన్నిటిని వరస క్రమములో పెడితే 1000వ అధ్యాయము ఈ పుస్తకము లో ఉంటుంది

a)

Mark

మార్కు

b)

Luke

లూకా

c)

John

యోహాను

d)

Acts

అపో.కార్యములు

8.

What are the center chapters of the New Testament ?

క్రొత్త నిబంధనలో గల మధ్య అధ్యాయములు ఏమిటి ?

a)

Romans 13 & 14

రోమా 13 & 14

b)

Romans 7 & 8

రోమా 7 & 8

c)

Acts 28

అపో కార్యములు 28

d)

1 Corinthians 2 & 3

1 కొరింథీ 2 &3

9.

How many books are there in the Bible with more than 40 chapters? (41-150)

Bible లో 40 అధ్యాయములు కన్నా ఎక్కువున్న పుస్తకములు ఎన్ని? (41-150)

a)

4

b)

5

c)

6

d)

7

10.

Which of the following books order is not correct?

ఈ క్రింద పుస్తకములలో సరిఅయిన క్రమము కానిది?

a)

Ezekiel, Daniel, Hosea, Joel

యెహేజ్కేలు, దానియేలు, హోషేయా, యోవేలు

b)

Philemon, Hebrews, James, 1 Peter

ఫిలేమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1పేతురు

c)

Nahum, Habakkuk, Zephaniah, Haggai

నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి

d)

Leviticus, Numbers, Deuteronomy, Judges

లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము, న్యాయాధిపతులు

11.

Identify the correct group (one thing is common)

సరిఅయిన గ్రూపు ను గుర్తుపట్టండి (ఒక గుణము అన్నిటి లోను ఉంది)

a)

Ezra, Ecclesiastes, Zephaniah

ఎజ్రా, ప్రసంగి, జెఫన్యా

b)

Matthew, Luke, Titus

మత్తయి, లూకా, తీతుకు

c)

Joshua, Ezra, Ruth

యెహోషువ, ఎజ్రా, రూతు

d)

Esther, Job, Daniel

యోబు, ఎస్తేరు, దానియేలు

12.

The only book in the Bible with 13 chapters is Micah

Bible లో 7 అధ్యాయములు కలిగిన ఒకే ఒక పుస్తకము మీకా

a)

True

ఒప్పు

b)

False

తప్పు

13.

The following books order is correct in the reverse order

వెనక నుండి సరిఅయిన క్రమములో వున్న పుస్తకములు

a)

1 Samuel, Ruth, Joshua, Judges

1సమూయేలు, రూతు, యెహోషువ, న్యాయాధిపతులు

b)

James, Hebrews, Philemon, Titus

యాకోబు, హెబ్రీయులకు, ఫిలేమోనుకు, తీతుకు

c)

Colossians, Ephesians, Philippians, Galatians

కొలస్సీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, గలతియులకు

d)

Daniel, Ezekiel, Isaiah, Jeremiah

దానియేలు, యెహేజ్కేలు, యెషయా, యిర్మియా

14.

How many books are there in the Bible starting with a number? (Ex: 1 Kings etc)

Bible లో సంఖ్య తో ప్రారంభమయ్యే/అంతమయ్యే పుస్తకములు ఎన్ని?

(ఉద: 1రాజులు, రాజులు మొదటి సమూయేలు రెండవ etc)

a)

15

b)

19

c)

17

d)

13

15.

This is a riddle

Assuming Isaiah"s age is 66 what will be the age of David?


ఇది చిక్కు ప్రశ్న

యెషయా వయస్సు 66 అయితే దావీదువయస్సు ఎంత ?

a)

150

b)

73

c)

91

d)

83

16.

The letters "amen" are there in the name an Old Testament book

"సీయు" అను అక్షరములు ఒక పత్రిక పేరులో ఉన్నవి

a)

True

ఒప్పు

b)

False

తప్పు

17.

The middle chapter of the entire Bible is

బైబిల్ లో మధ్య అధ్యాయము ఏది?

a)

Psalm 100

కీర్తనలు 100

b)

Psalm 118

కీర్తనలు 118

c)

Psalm 121

కీర్తనలు 121

d)

Psalm 117

కీర్తనలు 117

18.

How many chapters in the Bible written by Disciple John

బైబిల్ లో యోహాను రాసిన అధ్యాయములు ఎన్ని?

a)

50

b)

49

c)

29

d)

28

19.

What are the prison epistles? ( Paul wrote from Prison)

పౌలు జైలు లో నుండి రాసిన పత్రికలు ఏమిటి ?

a)

Galatians ,Ephesians, Philippians, Colossians

గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు

b)

Ephesians, Philippians, Colossians, Philemon

ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, ఫిలేమోనుకు

c)

Ephesians, Philippians, Colossians, Romans

ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, రోమీయులకు

d)

Ephesians, Philippians, Colossians, Titus

ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, తీతుకు ఫిలేమోనుకు

20.

Mathew = 16. Luke = ?

( If Matthew equals to 16, Luke equals to how much)

మత్తయి = 16, లూకా = ?

( మత్తయి 16 కి సమానమైతే లూకా ఎంతకి సమానము?)

a)

6

b)

4

c)

8

d)

12