WorksheetsDaniel-2
Total questions: 47
Worksheet time: 24mins
Where was Nebuchadnezzar when he saw the vision of Tree in the midst of the earth in 4th Chapter.
4 వ అధ్యాయంలో, భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు అనె దర్శనము కలిగినప్పుదు నెబుకద్నెజరు ఎక్కడ వున్నాడు ?
In the palace on the thrown
రాజా భవనం లో వున్న సింహాసనంపై
In his house on his bed
తన ఇంటిలో వున్న పడక మీద
In his house while he was with queen
అతని ఇంటిలో రాణితో వున్నపుడు
None of the above
పైన పేర్కొన్నవి ఏవీ కావు
The dream of "Tree to Nebuchadnezzar" was made known to Magicians, Astrologers, Chaldeans and the sooth sayers to interpret.
నెబుకద్నెజరు కనిన చెట్టు అనె కలను శకున గాండ్రకును గారడీవిద్యగలవారికిని కల్దీయులకును, జ్యోతి ష్యులుకును చెప్పెను.
No
కాదు
Yes
అవును
How did Nebuchadnezzar addressed Daniel when he asked him to explain the vision of trunk of Tree
నెబుకద్నెజరు తానూ కనిన చెట్టు యొక్క మొద్దు కల యొక్క భావమును తెలియ జెప్పుము అని దానియేలును ఏమని సంభోదించాడు ?
Daniel! In whom spirit of God exist.
దానియేలు! పరిశుద్ధదేవుని ఆత్మ గలవాడా!
Daniel! the great vision explainer.
దానియేలు! గొప్ప దృష్టి వివరణకర్త
Belteshezzar! Master of Magicians.
శకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరూ!
Belshazzar! you are great in the sight of God, you can tell my dream.
బెల్తెషాజరూ!, నీవు దేవుని దృష్టిలో గొప్పవాడవు, నీవే నా కల భావము చెప్పగలవు.
What was interpretation given by Daniel regarding Stump of the Tree vision of Nebuchadnezzar.
నెబుకద్నెజరు కలలో చెట్టుయొక్క మొద్దు గురించి దానియేలు ఇచ్చిన వివరణ ఏమిటి?
Kingdom of God
దేవుని రాజ్యం
Kingdom of Nebuchadnezzar
నెబుకద్నెజరు రాజ్యం
Kingdom of Darius
దర్యా వేషు రాజ్యం
Kingdom of Belshazzar
బెల్షస్సరు రాజ్యం
What Belshazzar commanded after tasting the wine during the great feast in his palace ?
రాజగు బెల్షస్సరు తాను ఇచ్చిన గొప్ప విందులో ద్రాక్షా రసము త్రాగుచుండగా ఏమని ఆజ్ఞ ఇచ్చెను?
Bring more wine for me.
నాకు మరింత ద్రాక్ష రసము తీసుకురండి
The earthen vessels from the Babylonian local gods temples.
స్థానిక దేవాలయాల నుండి మట్టి పాత్రలు తీసుకురండి
Let the Magicians, Astrologers & Sooth Sayers come to me to speak to me.
శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్యులు వచ్చి నాతో మాట్లాడండి
To bring golden & Silver vessels taken from Jerusalem temple
యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని.
Why King Belshazzar requested to bring Golden & Silver vessels after tasting the wine ?
రాజగు బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా వెండి బంగారు పాత్రలను తెమ్మని ఎందుకు ఆజ్ఞ ఇచ్చెను?
So that the king, and his princes, his wives, and his
concubines, might drink therein. తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు
So that he can break them in to pieces
తద్వారా అతను వాటిని ముక్కలుగా చేయుటకు
To utilize them for offering to local Gods
స్థానిక దేవతలకు అర్పించుటకు వాటిని ఉపయోగించుటకు
All of the above
పైన ఉన్నవన్నీ
When King, princes, wives and concubines drank the wine in the golden & silver vessels brought from Jerusalem, what they did ? రాజగు బెల్షస్సరును, యధిపతులును, రాణులును, ఉపపత్నులును వెండి బంగారు పాత్రలలో ద్రాక్షా రసము త్రాగుచుండగా, వారు ఏమి చేసిరి ?
They took more wine and stored for next day
వారు మరింత ద్రాక్షా రసము తీసుకొని మరుసటి రోజు కొరకు నిల్వ చేసి యున్నారు
The were filled and praised Belshazzar
వారు సంతృప్తి చెంది బెల్షస్సరును ప్రశంసించారు
They broke them in to pieces
వారు వాటిని ముక్కలుగా విరిచారు
They praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించిరి
In which hour King Belshazzar saw the dream of writing on the wall with the finger of Man's hand ? ఏ గడియలో మానవ హస్తపు వ్రేళ్లు నగరు గోడ పూత మీద వ్రాత వ్రాయుచున్నట్లు రాజుగు బెల్షస్సరునకు కనబడెను ?
Before they took wine in the vessels of Stone
రాతి పాత్రల్లో ద్రాక్షారసము త్రాగక మునుపు
The same hour when they praised Belshazzar.
బెల్షస్సరును ప్రశంసింసించిన ఆ గడియలోనే
The same hour they praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించిన ఆ గడియలోనే.
After 7 months of the incident.
సంఘటన ఆయన ఏడు నెలల తర్వాత
What was the reward declared by King Belshazzar for interpreting the dream of "writing on the wall with the finger of Man's hand" ?
మానవ హస్తపు వ్రాతను చదివి దాని భావమును తెలియజెప్పిన వానికి ఏ బహుమానములు రాజగు బెల్షస్సరు ప్రకటించేను ?
To be a master of magicians
గారడీ చేయువారికి అధిపతి గా
To be a Third Ruler in his Kingdom
రాజ్యములో మూడవ యధిపతి గా
To be a second ruler in the kingdom
రాజ్యములో రెండవ యధిపతి గా
To be a first ruler in the whole Kingdom.
రాజ్యములో ప్రధమ యధిపతి గా
What was the response of Daniel on the reward offered by King Belshazzar for interpreting the "writing on the wall with the finger of Man's hand" ?
మానవ హస్తపు వ్రాతను చదివి దాని భావమును తెలియజెప్పిన వారికి బహుమానములు రాజగు బెల్షస్సరు ప్రకటించిన్నప్పుడు, దానియేలు ఏమని స్పందించేను ?
Let the gifts be with you and don't offer to another
బహుమతులు మీతో ఉండనివ్వుము మరియు మరి ఎవ్వరికి ఇవ్వకుము
Let astrologers, Chaldeans and soothsayers interpret first then i will try. శకున గాండ్రును గారడీవిద్యగలవారు, కల్దీయులును మరియు జ్యోతి ష్యులు చెప్పిన తరువాత నేను ప్రయత్నించెదను
Let thy gifts be to thyself, and give thy rewards to another
నీ బహుమతులను నీ వద్దనే ఉండనిమ్ము, లేదా వేరే వారికీ ఇచ్చుకొనుము
Make me ruler first then I will interpret the dream
ముందు నన్ను రాజ్యముపై అధికారిని చేయుము తర్వాత నేను నీ కల భావము చెప్పెదను
Who suggested King Belshazzar to call Daniel to interpret the "writing on the wall with the finger of Man's hand" ?
"మానవ హస్తపు వ్రాతను" అనువదించుటకు దానియేలును పిలుచుటకు రాజు బెల్షాజ్జార్ను ఎవరు సూచించినారు ?
Queen who came to Banquet house
విందు ఇంటికి వచ్చిన రాణి
Astrologers, Chaldeans and soothsayers in the banquet house
విందు లో పాల్గొనిన శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్యులు
Daniel's friends
దానియేలు యొక్క స్నేహితులు
Captain of King Belshazzar
రాజు బెల్షాజ్జార్నుయొక్క ముఖ్య అధిపతి
What text King Belshazzar saw in his dream of "writing on the wall with the finger of Man's hand" ?
రాజగు బెల్షజ్జరు చుసిన మానవ హస్తపు వ్రాత ఏమిటి ?
YOU WILL BE JUDGED
నువ్వు తీర్పు తీర్చబడుదువు
YOU WILL BE PUNISHED
నువ్వు శిక్షించ బడుదువు
MENE, MENE TEKEL UPHARSIN
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.
All of the Above
పైన ఉన్నవన్నీ
What is the meaning as interpreted by Daniel regarding the text "MENE" which King Belshazzar saw "writing on the wall with the finger of Man's hand" ?
రాజగు బెల్షాజ్జార్ను చూసిన మానవ హస్తపు వ్రాత లో వున్న భావాన్ని దానియేలు చెప్పుతూ "మెనే" అనగా ఏమని చెప్పెను ?
Thou art weighed in the balances, and art found wanting
త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.
God hath numbered thy kingdom, and finished it.
దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను
Thy kingdom is divided, and given to the Medes and Persians
నీ రాజ్యం విభజించబడి మాధీయులకు పారసీకులకు ఇయ్యబడును
All of the Above
పైన ఉన్నవన్నీ
What is the meaning as interpreted by Daniel regarding the text "TEKEL" which King Belshazzar saw "writing on the wall with the finger of Man's hand" ?
రాజగు బెల్షాజ్జార్ను చుసిన మానవ హస్తపు వ్రాత లో వున్నా భావాన్ని దానియేలు చెప్పుతూ "టెకేల్" అనగా ఏమని చెప్పెను ?
Thou art weighed in the balances, and art found wanting
త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.
God hath numbered thy kingdom, and finished it.
దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను
Thy kingdom is divided, and given to the Medes and Persians
నీ రాజ్యం విభజించబడి మాధీయులకు పారసీకులకు ఇయ్యబడును
All of the Above
పైన ఉన్నవన్నీ
What is the meaning as interpreted by Daniel regarding the text "PERES" which King Belshazzar saw in his dream of "writing on the wall with the finger of Man's hand" ?
రాజగు బెల్షాజ్జార్ను చుసిన మానవ హస్తపు వ్రాత లో వున్నా భావాన్ని దానియేలు చెప్పుతూ "ఫెరేస్" అనగా ఏమని చెప్పెను ?
Thou art weighed in the balances, and art found wanting
త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.
God hath numbered thy kingdom, and finished it.
దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను
Thy kingdom is divided, and given to the Medes and Persians
నీ రాజ్యం విభజించబడి మాధీయులకు పారసీకులకు ఇవ్వబడును
All of the Above
పైన ఉన్నవన్నీ
Who took the kingdom after King Belshazzar was killed
రాజగు బెల్షస్సరు చంపబడిన తరువాత ఎవరు రాజ్య సింహాసనమును ఎక్కెను ?
Nebuchadnezzar
నెబుకద్నెజరు
Darius
దర్యావేషు
Belteshazzar
బెల్షస్సరు
None of the Above
పైన పేర్కొన్నవి ఏవీ కావు
At which age Darius took over as king after King Belshazzar was killed ? రాజగు బెల్షస్సరు చంపబడిన తరువాత రాజైన దర్యావేషునకు ఎంత వయసు ?
18 Years
18 సంవత్సరాలు
70 Years
70 సంవత్సరాలు
62 Years
62 సంవత్సరాలు
8 Years
8 సంవత్సరాలు
After Darius took over as king, how many presidents over how many princess he setup in his kingdom ?
దర్యా వేషు రాజ్య సింహాసనము ఎక్కిన తర్వాత ఎంతమంది యధిపతుల పైన ఎంతమంది ప్రధానులను నియమించెను ?
No Princess but only three Presidents
అధిపతులు ఎవ్వరు లేరు కానీ ముగ్గురు ప్రధానులు మాత్రమే
3 Presidents over 120 Princess
120 యధిపతుల పైన ముగ్గురు ప్రధానులు
No Presidents over 100 Princess
ప్రధానులు లేరు కానీ 100 అధిపతులు
12 Presidents over 120 Princess
120 అధిపతుల పైన 12 ప్రధానులు
What was the position of Daniel in the three presidents, King Darius set up over the Satraps in his kingdom ?
దర్యా వేషు రాజు అయినా తర్వాత తన రాజ్యమంతటిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించిన్నప్పుడు, దానియేలును ముగ్గురులో ఎన్నో స్థానములో ఉంచెను ?
3rd among the three
ముగ్గురులో ౩ వ స్థానం
2nd Among the three
ముగ్గురులో 2 వ స్థానం
1st Among the three
ముగ్గురులో 1 వ స్థానం
None of the above
పైన పేర్కొన్నవి ఏవీ కావు
During the period of King Darius, when Presidents & Princes could not find the occasion against Daniel, which occasion they expected to find ?
దర్యా వేషు రాజుఅయినా కాలములో అధిపతులు ప్రధానులు దానియేలులో ఏ లోపము కనుగొన లేనప్పుడు, ఏ విషయం లో లోపము కనుకుందాం అనుకొనిరి?
We can find the occasion against the Law concerning his God.
దేవుని పద్ధతి విషయమందు
We can find the occasion against the law concerning the King's decree.
రాజ్య పద్ధతి విషయమందు
No occasion in his life can be found and he is perfect in everything
ఏ విష్యం లోను లోపం లేదు, దానియేలు అన్ని విషయములలో పరిపూర్ణుడు.
All the above
పైన ఉన్నవన్నీ
When King Darius issued a decree to not to put a petition to any gods or any man, for how many days this decree was applicable ?
రాజు కు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయ కూడదు అని రాజైన దరియవేషు ఇచ్చిన శాసనము ఎన్ని దినములు అమలులో ఉండుటకు చేయ బడెను
7 Months
ఏడు నెలలు
30 Days
ముప్పది దినములు
Forever & no period specified
ఎల్లపుడు & శాశ్వతముగా
21 Days
ఇరువది ఒక్కటి
King Darius labored till the going down of Sun to deliver Daniel from sending in to Lions Den for not following the decree of King ?
రాజైన దరియవేషు దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యు డస్తమించువరకు అతనిని సింహపు బోను నుండి విడిపించుటకు ప్రయత్నము చేసెను
No
కాదు
Yes
అవును
"Thy God whom thou servest continually, he will deliver
thee" who said this statement when the Daniel was about to be put in to the Den of Lions ?
దానియేలును సింహపు బోనులో వేయక మునుపు "నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును" అని దానియేలుతో ఎవరు చెప్పిరి ?
P{residents and princes
ప్రధానులును అధిపతులును
Daniel's Friends
దానియేలు స్నేహితులు
King Darius
రాజైన దరియవేషు
Chaldeans
కల్దీయులు
In the vision of four beasts to King Belshezzar, what was the third Beast ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, మూడవ జంతువు ఏమయ్ ఉన్నది ?
Dreadful and terrible with great iron teeth
ఇనుప దంతములు కలిగిన ఘోరమును భయం కరమునగు జంతువు
Lion with eagle’s wings
పక్షిరాజు రెక్కలు కలిగిన సింహ మును పోలిన జంతువు
Bear with three ribs in the mouth
నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను కలిగిన ఎలుగుబంటిని పోలిన జంతువు
Leopard, with four wings of a fowl.
పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలు కలిగిన చిరుతపులినిపోలిన జంతువు
In the vision of four beasts to King Belshezzar, what was the Second Beast ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, రెండవ జంతువు ఏమయ్ ఉన్నది ?
Dreadful and terrible with great iron teeth
ఇనుప దంతములు కలిగిన ఘోరమును భయం కరమునగు జంతువు
Lion with eagle’s wings
పక్షిరాజు రెక్కలు కలిగిన సింహ మును పోలిన జంతువు
Bear with three ribs in the mouth
నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను కలిగిన ఎలుగుబంటిని పోలిన జంతువు
Leopard, with four wings of a fowl.
పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలు కలిగిన చిరుతపులినిపోలిన జంతువు
In the vision of four beasts to King Belshezzar, what was the First Beast ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, మొదటి జంతువు ఏమయ్ ఉన్నది ?
Dreadful and terrible with great iron teeth
ఇనుప దంతములు కలిగిన ఘోరమును భయం కరమునగు జంతువు
Lion with eagle’s wings
పక్షిరాజు రెక్కలు కలిగిన సింహ మును పోలిన జంతువు
Bear with three ribs in the mouth
నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను కలిగిన ఎలుగుబంటిని పోలిన జంతువు
Leopard, with four wings of a fowl.
పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలు కలిగిన చిరుతపులినిపోలిన జంతువు
In the vision of four beasts to King Belshezzar, what was the Fourth Beast ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, నాలుగవ జంతువు ఏమయ్ ఉన్నది ?
Dreadful and terrible with great iron teeth
ఇనుప దంతములు కలిగిన ఘోరమును భయం కరమునగు జంతువు
Lion with eagle’s wings
పక్షిరాజు రెక్కలు కలిగిన సింహ మును పోలిన జంతువు
Bear with three ribs in the mouth
నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను కలిగిన ఎలుగుబంటిని పోలిన జంతువు
Leopard, with four wings of a fowl.
పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలు కలిగిన చిరుతపులినిపోలిన జంతువు
In the vision of four beasts to King Belshezzar, how many horns the Dreadful & terrible beast was having on its head ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువు యొక్క తలపై ఎన్ని కొమ్ములు కలవు ?
Twelve
పన్నెండు
Ten
పది
Four
నాలుగు
Three
మూడు
In the vision of four beasts to King Belshezzar, how many horns of the Dreadful & terrible beast was plucked up by the roots by little horn ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువు యొక్క ఎన్ని కొమ్ములను చిన్న కొమ్ము పెరికి వేసెను ?
Twelve
పన్నెండు
Ten
పది
Four
నాలుగు
Three
మూడు
In the vision of four beasts to King Belshezzar, the 1st Three beasts life was prolonged even after the death of fourth beast ?
రాజైన బెల్షజార్ కు వచ్చిన నాలుగు జంతువుల దర్శనములో, నాలగవ జంతువు మరణించిన తరువాత మొదటి మూడు జంతువుల కాల సమయము సజీవులమధ్యను ఉండవలెనని ఏర్పాటాయెను
Yes
అవును
No
కాదు
In which year of King Belshezzar's reign, Daniel had the vision of Ram & He goat ?
రాజైన బెల్షజార్ పాలనలో ఎన్నవ సంవత్సరమున దానియేలు, మేక పోతు మరియు పొట్టేలు దర్శనమును చూచెను .
Second Year
రెండవ సంవత్సరమున
Third Year
మూడవ సంవత్సరమున
Tenth Year
పదవ సంవత్సరమున
Ninth Year
తొమ్మిదవ సంవత్సరమున
Where was Daniel, in his vision of Ram & He goat during the period of King Belshazzar ?
బెల్షజార్ పాలనలో దానియేలుకు వచ్చిన మేక పోతూ మరియు పొట్టేలు దర్శనములో దానియేలు ఎక్కడ ఉన్నాడు ?
In the Kings Palace by the river of Jabbuk
జబ్బూక్ నదీతీరమున ఉన్న రాజనగరులో
In the wilderness during the travel to Captivity
బబులోను ప్రయాణములో ఉన్న ఎడారిలో
Palace in Shushan in the province of Elam by the river of Ulai ఊలయి యను నదిప్రక్కను ఉన్న ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో
None of the Above
In the Daniel's vision of Ram & He goat, by whom the daily
sacrifice was taken away ?
దానియేలు చూచిన పొట్టేలు మరియు మేకపోతు దర్శనములో, ఎవరు అనుదిన బలిని నిలిపివేసిరి ?
Little Horn came out of one of the notable four horns on the head of He goat
మేకపోతు యొక్క నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములలో నుండి వచ్చిన ఒక చిన్నకొమ్ము
Little Horn between the eyes of Ram
పొట్టేలు యొక్క కన్నుల మధ్య నుండి వచ్చిన ఒక చిన్నకొమ్ము
In the Daniel's vision of Ram & He goat, How long the daily sacrifice and the transgression of desolation of the sanctuary will continue ?
దానియేలు చూచిన పొట్టేలు మరియు మేకపోతు దర్శనములో, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టునని చెప్పబడెను ?
45 Days, then sanctuary shall be cleaned
నలుబది ఐదు దినములు
70 Years, then Sanctuary shall be cleaned
డెబ్బది సంవత్సరములు
2300 Days, then Sanctuary shall be cleaned
రెండువేల మూడువందల దినములు
2600 Days, then Sanctuary shall be cleaned
రెండువేల ఆరువందల దినములు
During the Daniel's vision of Ram & He goat, who told to whom to explain Daniel about the explanation of the vision ?
దానియేలు చూచిన పొట్టేలు మరియు మేకపోతు దర్శనములో ఎవరు ఎవరితో దానియేలునకు దర్శనభావమును గూర్చి తెలియజేయుమని చెప్పెను
Gabriel said to Michael
గాబ్రియేల్ మిఖాయేలు తో చెప్పెను
One as the appearance of a man said to Gabriel
మనుష్యుని రూపముగల యొకడు గబ్రియేలు తో
Michael said to Gabriel
మిఖాయేలు గాబ్రియేల్ తో చెప్పెను
None of the above
What are the two horns of Ram represent of the Daniel's vision of Ram & He goat as per Interpretation given in 8th Chapter ?
ఎనిమిదవ అధ్యాయములో దానియేలు చూచిన పొట్టేలు మరియు మేకపోతు దర్శనము లో పొట్టేలు ఫై ఉన్న రెండు కొమ్ములు దేనిని సూచించుచున్నవి ?
Kings of Media and Persia.
మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నవి
Kings of Grecia
గ్రీసు రాజును మాత్రమే
Kings of Persia alone
పారసీకుల యొక్క రాజును మాత్రమే
None of the above
In which year of reign of King Darius, Daniel understood the number of the years that would accomplish the desolation of Jerusalem in seventy years.
రాజైన దరియవేషు పాలనలో ఎన్నవ సంవత్సరమున దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సర ములు సంపూర్తియగు చున్నవని గ్రహించేను.
Second
Third
First
Ninth
After Daniel understood the 70 Years would accomplish for the desolation of Jerusalem in 9th Chapter, he prayed & confessed. At that time who touched him in the vision and talked with him
దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సర ములు సంపూర్తియగు చున్నవని గ్రహించిన తరువాత గోనెపట్ట కట్టుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుండగా ఎవరు కనబడి దానియేలును ముట్టెను.
Son of Man
మనుష్య కుమారుడు
Gabriel
గబ్రియేలు
Mikhail
మిఖాయేలు
God Him self
దేవుడు తనకు తానుగా వచ్చి
In which year of King Cyrus, Daniel had the vision of certain man clothed in linen whose loins were girded with fine gold of Uphaz, his eyes as lamps of fire, and his arms and his feet like polished brass ....in 10th chapter.
కోరెషు పరిపాలన కాలములో ఎన్నవ సంవత్సరమున దానియేలు కన్నులెత్తి చూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను
Second Year
Tenth Year
Third Year
Ninth Year
Darius belongs to which Kingdom
దర్యావేషు ఏ రాజ్యమునకు చెందినవాడు ?
Babylonian
బబులోను
Gracian
గ్రీసు ర్తాజ్యమునకు చెందిన వాడు
Persian
పారసీకము
Median
మాదీయుడు
The fourth king after three Persian kings as revealed in Daniel 11th Chapter is
పదకొండవ అధ్యాయములో ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట వచ్చిన నాలుగవ రాజు ?
Same as Previous Three Persian Kings
Far richer than all previous three Persian kings
అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజు.
Poorer than Three Persian Kings
ముగ్గురు రాజులు కంటే బీదవాడు
None of the Above
In Daniel 11:3 a Mighty King shall stand up to rule with great dominion and do his will, what will happen to his kingdom later ? పదకొండవ అధ్యాయములో శూరుడగు ఒక రాజు, రాజ్యమునేలి యిష్టానుసారముగా జరిగించున తరువాత ఏమి జరుగును ?
Kingdom will be broken in to half and given to two kings.
రాజ్యము రెండు ముక్కలుగా చేయబడి ఇద్దరు రాజులకు ఇవ్వబడును
Kingdom shall be broken will be divided toward the four winds of heaven
రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును
Kingdom will become more mightier than before.
రాజ్యము మరింత గొప్ప రాజ్యముగా చేయబడును.
All of the above
What will happen to the King’s daughter of the south after agreement with the King of the north as indicated in Daniel 11th chapter
పదకొండవ అధ్యాయములో దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజుతో సమాధానపడిన తరువాత ఏమి జరుగును ?
She shall retain the power of the arm for a long period.
ఆమె తన భుజబలమును నిలుపుకొనేను.
She shall not retain the power of the arm.
ఆమె భుజబలము నిలుపుకొననేరదు
In Daniel 11th Chapter, When the King of South returns and pollutes the sanctuary of the temple, what does he take away ? పదకొండవ అధ్యాయములో దక్షిణ దేశపు రాజు తిరిగి వచ్చి పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి ఏమి చేయును ?
Altar
బలి పీఠము
Vessels
పాత్రలను
Daily sacrifice
అనుదిన బలి నిలిపివేయును
None of the Above
In Daniel 12th chapter Who will stand up, declaring the great time of trouble ? పన్నెండవ అద్ధ్యాయములో ఎవరు లేచి ఎన్నటికిని కలుగనంత ఆపదను గూర్చి చెప్పెదరు ?
Michael
మిఖాయేలు
Gabriel
గాబ్రియేల్
Jeremiah
యిర్మీయా
All the above
పైనున్నవి అన్నియును
What will happen to those who are a sleep in the dust of the earth at the resurrection as specified in Daniel 12th Chapter
పన్నెండవ అద్ధ్యాయములో సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనినప్పుడు ఏమి జరుగునని చెప్పెను
Shall not awake.
వారు మేలుకొనరు
Shall awake but all will be sent to everlasting shame & contempt
అందరు నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు
Shall awake, all will be sent to everlasting life
అందరు నిత్యజీవము అనుభ వించుటకును మేలుకొందురు
Shall awake, some to everlasting life and some to shame and everlasting contempt. కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు
When Michael said Daniel to shut up the words, and seal the book, even to the time of the end, what will happen later in the 12th chapter.
దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము అని చెప్పిన తరువాత ఏమి జరుగును అనీ మిఖాయిల్ చెప్పెను ?
Many shall go to Jerusalem and knowledge shall be decreased.
అనేక మంది జెరూసలేం వెళ్లి నందున వారి తెలివి తగ్గిపోవును.
Lead their lives faithlessly.
వారు విశ్వాసము లేని జీవితము జీవెంచెదరు
Many shall run to and fro and the knowledge shall be increased. చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును
None of the above
పైనున్నవి ఏవి కాదు
