wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Mark Gospel Week 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"I will send my messenger ahead of you, who will prepare your way". What is the Old Testament Reference?

"ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును". పాత నిబంధన రిఫరెన్స్?

a)

Isaiah 3:1

యెషయా 3:1

b)

Malachi 3:1

మలాకీ 3:1

c)

Zepheniah 3:1

జెఫన్యా 3:1

d)

Micah 3:1

మీకా 3:1

2.

What are the clothing and food of John The Baptist ?

బాప్తిస్మమిచ్చు యోహాను వస్త్రములు మరియు ఆహారము ఏమిటి ?

a)

camel's hair, leather belt around his neck, locusts and wild honey

ఒంటె రోమముల వస్త్రము, మెడ చుట్టు తోలుదట్టి, అడవి తేనె మరియు మిడుతలు

b)

Horse's hair, leather belt around his waist, locusts and wild honey.

గుఱ్ఱము రోమముల వస్త్రము, మొలచుట్టు తోలుదట్టి, అడవి తేనె మరియు మిడుతలు

c)

camel's hair, leather belt around his waist, locusts and wild honey.

ఒంటె రోమముల వస్త్రము, మొలచుట్టు తోలుదట్టి, అడవి తేనె మరియు మిడుతలు

d)

Lion's hair, leather belt around his waist, locusts and wild honey.

సింహము రోమముల వస్త్రము, మొలచుట్టు తోలుదట్టి, అడవి తేనె మరియు మిడుతలు

3.

After Jesus took Baptism, What did Spirit/Holy Spirit do immediately ?

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఏమి చేసెను ?

a)

Drive him to wilderness to face temptations

శోధింపబడుటకు అరణ్యములోనికి త్రోసికొనిపోయెను

b)

Gave him all spiritual gifts

అన్ని ఆత్మ వారములు అనుగ్రహించెను

c)

Started to do wonders and miracles

అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయుట ప్రారంభించెను

d)

Started to preach and teach

ప్రసంగించుట, బోధించుట ప్రారంభించెను

4.

The parable of the sower reference please

విత్తు వాని ఉపమానము రిఫరెన్స్ ?

a)

Mark 4: 21-29

మార్కు 4: 21-29

b)

Mark 4: 35-41

మార్కు 4: 35-41

c)

Mark 3: 1-20

మార్కు 3: 1-20

d)

Mark 4: 1-20

మార్కు 4: 1-20

5.

Find the wrong one in the below ?

ఈ క్రింద వాటిలో ఒకటి తప్పు అది ఏమిటి ?

a)

John the son of Zebedee

జెబెదయి కుమారుడగు యోహాను

b)

Philip the Canaanite

కనానీయుడైన ఫిలిప్పు

c)

James the son of Zebedee

జెబెదయి కుమారుడగు యాకోబు

d)

Andrew the son of Alphaeus

అల్ఫయి కుమారుడగు అంద్రెయ

6.

Who are Boanerges ?

బోయనేర్గెసు అనగా ఎవరు ?

a)

James, Zebedee, and John

యాకోబు, జెబెదయి, యోహాను

b)

James, John and Peter

యాకోబు, యోహాను మరియు పేతురు

c)

John and James

యోహాను మరియు యాకోబు

d)

Peter and John

పేతురు మరియు యోహాను

7.

What is the first Miracle Jesus did in Mark the Gospel ?

మార్కు సువార్త లో యేసు ప్రభువు చేసిన మొదటి అద్భుతము ?

a)

Driving out Evil Spirit

అపవిత్రాత్మను వెళ్లగొట్టుట

b)

Healing Simon's mother-in-law

సీమోను అత్తను స్వస్థపరుచుట

c)

Healing the Leper

కుష్ఠ రోగిని స్వస్థపరుచుట

d)

Healing the paralytic

పక్షవాయువుగల వానిని స్వస్థపరుచుట

8.

Who contributed most in writing the Gospel of Mark ?

మార్కు సువార్త రాయబడడానికి ముఖ్య కారకులు ?

a)

Mark and Peter

మార్కు మరియు పేతురు

b)

Mark and John

మార్కు మరియు యోహాను

c)

Mark and Barnabas

మార్కు మరియు బర్నబాస్

d)

Mark and Paul

మార్కు మరియు పౌలు

9.

Who is Jesus mother and brother as per Mark 3:35

యేసు ప్రభువు తల్లి మరియు తమ్ముడు ఎవరు ?

a)

Mary and James

మరియ యాకోబు

b)

Mary and John

మరియ, యోహాను

c)

Who does God's will

దేవుని చిత్తము చేయువారు

d)

Mary and Peter

మరియ, పేతురు

10.

There are two persons named Simon and two persons named James in Jesus's 12 disciples (in the full names)

యాకోబు అనే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు , సీమోను అనే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు యేసు శిష్యులలో ఉన్నారు (పూర్తి పేర్లు)

a)

True

b)

False