WorksheetsMark Gospel Week 2
Total questions: 10
Worksheet time: 5mins
How a man with an unclean spirit addressed Jesus ?
అపవిత్రాత్మ పట్టినవాడు యేసుక్రీస్తుని ఏమని సంబోధించెను ?
Jesus, the only son
యేసూ, ఏకైక కుమారుడా
Jesus, The son of Most High God
యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా
Jesus, The son of Mary
యేసూ, మరియ కుమారుడా
Jesus, The son of only God
యేసూ, ఏకైక దేవుని కుమారుడా
Jesus did not allow the person healed of uncleaned spirits not to follow him Because
యేసు అపవిత్రాత్మ నుండి స్వస్థత పొందిన వ్యక్తిని తనతో ఉండడానికి/వెంబడించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ?
He has bad reputation
అతనికి మంచి పేరు లేదు
Every body is scared of him
అందరికి అతనంటే భయము
Jesus wanted to be a witness to his family & friends
యేసు ఉద్దేశ్యము అతను వారి యింటివారియొద్దకు వెళ్లి సాక్ష్యము చెప్పవలెనని
Jesus wanted him to read the scriptures first
యేసు ధర్మశాస్త్రము మొదట చదవమనెను
When Jesus healed the daughter of the ruler who were with him
యేసు సమాజమందిరపు అధికారి కుమార్తెను లేపినప్పుడు యేసుతో ఎవరు వున్నారు ?
John the brother of James, Peter, James
యాకోబు సహోదరుడగు యోహాను, పేతురు, యాకోబు
Peter, John, James the brother of Zabedee
పేతురు, యోహాను, జెబెదయి సహోదరుడగు యాకోబు
Peter, James, John the brother of Mark
పేతురు,యాకోబు, మార్కు సహోదరుడగు యోహాను
Peter, James, Joseph the brother of James
పేతురు,యాకోబు, యేసేపు సహోదరుడగు యోహాను
A human life is more important than thousands of animals
మానవుని యొక్క జీవితము కొన్ని వేల జంతువుల కన్నా గొప్పది
True
ఒప్పు
False
తప్పు
One of the lesson we should learn from John the Baptist’s story
బాప్తిస్మమిచ్చు యోహాను కథ ద్వారా మనము నేర్చుకొనవల్సిన ఒక పాఠము
Carry grudge on a person whom you do not like
మనకు ఇష్టము లేని వారి పట్ల పగ పట్టాలి
Listen to Godly people's correction and change
దేవుని సేవకులు /విశ్వాసులు/బిడ్డలు/ సరి చేసినప్పుడు విని మారాలి
When one finds fault in you. Look for time to give back
ఎవరైనా నిన్ను తప్పు పడితే తిరిగి ఇవ్వడానికి సమయము గురుంచి వేచి చూడాలి
How many evil things mentioned which proceed from with in and defile the man? (Mark 7)
ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అప విత్ర పరచును అవి ఎన్ని ? ( మార్కు 7:21-22)
13
11
14
9 in English 10 in Telugu
What is the meaning of leaven of Pharisees & leaven of Herod?
పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి అనగా అర్ధము ఏమిటి ?
Their good works and teaching
వారి మంచి పనులు మరియు బోధలు
Their good moral life and teachings
వారి మంచి జీవితము మరియు బోధలు
Their traditions/customs and wrong teachings
వారి ఆచారములు మరియు వక్ర బోధలు
Herod”s daughters name is Herodia
హేరోదు కుమార్తె పేరు హేరోదియ
True ఒప్పు
False తప్పు
Find the wrong answer, " What were people thinking about Jesus when he asked disciples" ?
తప్పు పట్టుము. "యేసు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు, యేసు శిష్యుల నడిగినప్పుడు" ?
John the Baptist
బాప్తిస్మమిచ్చు యోహాను
Elijah
ఏలీయా
one of the prophets
ప్రవక్తలలో ఒకడని
Messiah
మెస్సియా
What is the meaning for the english word "Be Opened" in Aramic/Syriac
"తెరవబడుము" అను తెలుగు మాటకు అరామిక్/సిరియాక్ భాషలో అర్ధము ఏమిటి ?
Ephphathatha
ఎప్ఫతాత
Ephatha
ఎఫతా
Ephpha
ఎఫ్ఫా
Ephphatha
ఎప్ఫతా
