WorksheetsMark Gospel Week 3
Total questions: 10
Worksheet time: 6mins
In Mark 9:13: Jesus told Elijah has come. Who is that?
మార్కు 9:13: ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము: ఆ ఏలీయా ఎవరు?
Jesus Christ
యేసు క్రీస్తు
Malachai
మలాకి
Apostle Peter
అపొస్తలుడైన పేతురు
John the Baptist
బాప్తిస్మ మిచ్చు యోహాను
If any wants to be first he must have great faith, (Mark 9:35)
ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల ఎక్కువ విశ్వాసము ఉండవలెను. (మార్కు 9:35)
True
ఒప్పు
False
తప్పు
Christians have to pay tax which verse confirms that ?
క్రైస్తవులు పన్ను కట్టవలెను. దాని వాఖ్యాధారము ?
Mark 13: 17
మార్కు 11: 17
Mark 15:17
మార్కు 9: 17
Mark 12: 17
మార్కు 12: 17
Mark 14: 17
మార్కు 10: 17
Who does not believe in Resurrection ?
పునరుత్థానము లేదని నమ్మేవారు ఎవరు ?
Sadducees
సద్దూకయ్యులు
Pharisees
పరిసయ్యులు
Scribes
శాస్త్రులు
Herodians
హేరోదీయులు
During transfiguration time of Jesus on the mount how many people are present including Jesus?
యేసు రూపాంతరము పొందిన సమయములో కొండ మీద యేసు తో పాటు ఎంతమంది ఉండిరి?
3
6
5
7
How many great commandments Jesus gave in Mark 12?
ఎన్ని గొప్ప ఆజ్ఞలు యేసు మార్కు 12 లో చెప్పెను?
5
2
3
4
What is the reference for the first and most important commandment in the bible? which is repeated in Mark 12:30
బైబిల్ ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి ? దాని రిఫరెన్స్? అది యేసు కూడా మార్కు 12: 30 లో చెప్పెను
Deuteronomy 5:6
ద్వితియోపదేశకాండము 5:6
Exodus 20:12
నిర్గమకాండము 20:12
Exodus 19:12
నిర్గమకాండము 19:12
Deuteronomy 6:5
ద్వితియోపదేశకాండము 6:5
Jesus healed son of Timaeus in Jerusalem
యేసు తీమయి కుమారుడని యెరూషలేము లో స్వస్థపరచెను
True
ఒప్పు
False
తప్పు
Mark 9:42 meaning
మార్కు 9:42 అర్ధము ( అభ్యంతరపరచు = పాపము చేయించు as per English bible)
If you make fellow Christian sin/stumble you are not responsible
తోటి క్రైస్తవుడు నీ వలన పాపము చేస్తే నీ తప్పు కాదు
You encourage fellow Christian to sin/stumble for fun, it is ok
తోటి క్రైస్తవులని పాపము చేయుటకు ప్రోత్సాహపరచవచ్చు
If you make fellow Christian sin you will have great punishment
తోటి క్రైస్తవుడు నీ వలన పాపము చేస్తే నీకు గొప్ప శ్రమ
You do not commit sin but get your things done through others sin
నువ్వు తప్పు చేయక పోయిన ఇతరుల చేత చేయించి నీ పనులు జరిగించుకోవచ్చు
'My house shall be called a house of prayer for all nations'
Which prophet said this?
"నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును" అని ఏ ప్రవక్త చెప్పెను?
Jeremiah
యిర్మియా
isaiah
యెషయా
David
దావీదు
Daniel
దానియేలు
