wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Mark Gospel Week 4

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

'the abomination that causes desolation' Prophet Daniel prophesied in old Testament. Where it was first mentioned ?

" నాశకరమైన హేయవస్తువు" అని ప్రవక్త అయిన దానియేలు మొదట ఎక్కడ చెప్పెను?

a)

Daniel 7:21

దానియేలు 7:21

b)

Daniel 9:27

దానియేలు 9:27

c)

Daniel 11:31

దానియేలు 11:31

d)

Daniel 12:11

దానియేలు 12:11

2.

The Feast of Unleavened Bread will come two days after feast of Passover

పస్కాపండుగ రెండు దినములైన పిమ్మట పులియని రొట్టెలపండుగ వచ్చును

a)

True ఒప్పు

b)

False తప్పు

3.

How many hours of darkness came over the whole land during Jesus Crucifixion?

యేసుని సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలు చీకటి కమ్మెను ?

a)

9 hour

9 గంటలు

b)

6 hours

6 గంటలు

c)

3 hours

3 గంటలు

d)

1 hour

1 గంట

4.

The place of the Skull means

కపాల స్థలము అనగా అర్ధమేమి?

a)

Golconda

గోల్కొండ

b)

Mount of Olives

ఒలీవల కొండ

c)

Calvary

కల్వరి

d)

Golgotha

గొల్గొతా

5.

"Eloi, Eloi, lama sabachthani" Primarily what is this language Jesus Spoke on the cross

"ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ" ముఖ్యముగా ఇది ఏ భాష ?

( యేసు సిలువలో పలికిన మాట )

a)

Aramic

అరామిక్

b)

Hebrew

హీబ్రూ

c)

Greek

సిరియాక్

d)

Syriac

గ్రీక్

6.

In Mark Chapter 13, Jesus told to disciples to learn from which tree

మార్కు సువార్త 13 వ అధ్యాయములో యేసు ప్రభువు ఏ చెట్టు ని చూసి నేర్చుకొనవలెనని చెప్పెను

a)

Olive tree

ఒలీవల మొక్క

b)

Fig tree

అంజూరపుచెట్టు

c)

Mango

మామిడి చెట్టు

d)

Dates

ఖర్జూరపు చెట్టు

7.

What good lessons we can learn from Peter story in Mark 14:29-31?

Identify the wrong one one (wrong lesson)

14:29-31పేతురు కథ ద్వారా ఏ మంచి పాఠములు నేర్చుకొనవచ్చును?

తప్పు పట్టుము (చెడ్డ పాఠము ఏమిటి)

a)

do not have quick temper

త్వరగా కోపపడ కూడదు

b)

Do not give false promises

తప్పుడు వాగ్దానము చేయకూడదు

c)

do not respond emotionally

త్వరగా ఆవేశ పడకూడదు

d)

give promise and forget

వాగ్దానము చేసి మర్చిపోవాలి

8.

Mark 14: 36 " Take this cup from me". What is the meaning of this cup?

మార్కు 14: 36 "ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము". ఈ గిన్నెఅనగా అర్ధమేమి

a)

empty bowl

ఖాళీ పాత్ర

b)

cup of coffee

కాఫీ కప్పు

c)

cup of poison

విషము తో నిండిన పాత్ర

d)

punishment /sins of humanity

మానవుల పాపము శ్రమల పాత్ర

9.

"My God, my God, why have you forsaken me?" Reference

"నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి ? రిఫరెన్స్

a)

Mark 13:33

మార్కు 13:33

b)

Psalm 122;1

కీర్తనలు 122:1

c)

Psalm 12:1

కీర్తనలు 12:1

d)

Psalm 22:1

కీర్తనలు 22:1

10.

When Jesus died on the cross some women are watching from a distance. Who are they?

యేసు చనిపోయినప్పుడు కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. వారిలో ఎవరున్నారు?

a)

1.Mary Magdalene, 2. Mary the mother of younger James & Joses. 3. Salome

మగ్దలేనే మరియ 2. మరియ ( చిన్నయాకోబు యోసే అనువారి తల్లి 3. సలోమే.

b)

1.Mary Magdalene, 2. Mary the mother of younger James & Joses. 3. Martha

1. మగ్దలేనే మరియ 2 మరియ (చిన్నయాకోబు, యోసేతల్లి) 3 మార్త

c)

1. Mary sister of Martha 2. Martha 3. Salome

మార్త చెల్లెలైన మరియ 2. మార్త 3. సలోమే.

d)

Mary Magdalene, 2. Martha . 3. Salome

1. మగ్దలేనే మరియ 2. మార్త 3. సలోమే