wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz on 1 Timothy Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

This is a trustworthy saying that deserves full acceptance. Reference?

ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మునైయున్నది. రిఫరెన్స్?

a)

1 Timothy 4:9

1తిమోతికి 4:9

b)

1 Timothy 4:19

1తిమోతికి 4:19

c)

1 Timothy 5:9

1తిమోతికి 5:9

d)

1 Timothy 5:19

1తిమోతికి 5:19

2.

Timothy belongs to which City?

తిమోతి ఏ పట్టణమునకు చెందినవాడు?

a)

Derbe

దెర్బే

b)

Lystra

లుస్త్ర

c)

Ephesus

ఎఫెసీ

d)

Thessalonika

థెస్సలొనీక

3.

We should be example to believers in what?

మనము ఎందులో విశ్వాసులకు మాదిరిగా ఉండవలెను ?

a)

in speech, in conduct, in love, in faith and in impurity

మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, అపవిత్రతలోను

b)

in work, in conduct, in love, in faith and in purity

చేతలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను

c)

in speech, in conduct, in love, in faith and in purity

మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను

d)

in speech, in conduct, in love, in unfaithfulness and in purity

మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అవిశ్వాసములోను, పవిత్రతలోను

4.

What should Christians not eat and when?

క్రైస్తవులు ఎప్పుడు ఏమి తినకూడదు?

a)

Pork as practiced by Jews

పంది మాంసము యూదులలాగా

b)

Meat during lent days

శ్రమ ( లెంట్ ) దినాలలోమాంసము తినకూడదు

c)

Meat on Good Friday

శుభ శుక్రవారము మాంసము తినకూడదు

d)

nothing ( that means can eat any thing with prayer)

తిన కూడనిది ఏమి లేదు ప్రార్ధన చేసుకొంటే

5.

If anyone does not provide for his ______ , and especially for his immediate _______, he has denied the faith and is worse than an ______

ఎవడైనను ______, విశేషముగా తన ______ , సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై ______కన్న చెడ్డవాడై యుండును.

a)

relatives, neighbors, unbeliever

స్వకీయులను, పొరుగువారిని, అవిశ్వాసి

b)

relatives, family, believer

స్వకీయులను, యింటివారిని, విశ్వాసి

c)

relatives, family, unbeliever

స్వకీయులను, యింటివారిని, అవిశ్వాసి

d)

own country people , family, unbeliever

స్వదేశీయులను, యింటివారిని, అవిశ్వాసి

6.

What godliness is a great gain?

ఎటువంటి దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది?

a)

godliness without contentment

సంతుష్టి రహితమైన దైవభక్తి

b)

godliness with contentment

సంతుష్టి సహితమైన దైవభక్తి

c)

godliness with riches

ధనముతో కూడిన దైవభక్తి

d)

godliness with popularity

పలుకుబడి కలిగిన దైవభక్తి

7.

Rich Christians in the current world should do what?

ఇహమందు ధనవంతులైనవారు ఏమి చేయవలెను?

a)

be generous and willing to share.

ఔదార్యముగలవారును, ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెన

b)

enjoy the life of the world

ఈ లోకసంబంధముగా ఆనందించవలెను

c)

tell the world that because of their goodness they are blessed

మీ మంచితనము వలన మీరు ఆశీర్వదింపబడ్డారని అందరికి చెప్పండి

d)

multiply their wealth by investments

ధనము ఇంకా అభివృద్ధి చేయాలి

8.

Can a church member accuse a church leader/elder?

ఒక సంఘ సభ్యుడు, ఒక సంఘ పెద్ద మీద దోషా రోపణ చేయవచ్చా ?

a)

No . The member has to respect leaders what ever it is

కాదు. ఏది ఏమైనప్పటికి సభ్యుడు, సంఘ పెద్దని గౌరవించాలి.

b)

Yes if there are minimum two witnesses

అవును కనీసం ఇద్దరు సాక్షులు ఉంటే

c)

Yes if there are ten witnesses

అవును పది మంది సాక్షులు ఉంటే

d)

No because Leaders are chosen by God.

కాదు పెద్దలు దేవునిచేత ఏర్పరచబడిన వారు

9.

We should pursue righteousness, ______ , faith, ______ , endurance and ______ . Ref : 1 Tim 6

మనము నీతిని _____ విశ్వాసమును _____ ఓర్పును ______ సంపా దించుకొనుటకు ప్రయాసపడవలెను. రిఫరెన్స్ : 1తిమోతికి 6

a)

Love, godliness, gentleness

ప్రేమను భక్తిని సాత్వికమును

b)

godliness, love, gentleness

భక్తిని ప్రేమను సాత్వికమును

c)

Gentleness, love, godliness

సాత్వికమును ప్రేమను భక్తిని

d)

godliness, gentleness, love

భక్తిని సాత్వికమును ప్రేమను

10.

For the Scripture says, "Do not muzzle the ox while it is treading out the grain," Reference?

నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. రిఫరెన్స్?

a)

Deuteronomy 25:14

ద్వితియోపదేశకాండము 25:14

b)

Deuteronomy 25:4

ద్వితియోపదేశకాండము 25:4

c)

Leviticus 25:4

లేవీయకాండము 25:4

d)

Leviticus 25:14

లేవీయకాండము 25:14