wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Acts Week 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

What was the first book written to Theophilus?

థెయొఫిలా కి రాయబడిన మొదటి పుస్తకము ?

a)

Acts

అపో.కార్యములు

b)

Gospel according Luke

లూకా

c)

Gospel according Mark

మార్కు సువార్త

d)

Gospel according Matthew

మత్తయి సువార్త

2.

When Holy Spirit come upon you, What will happen?

పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు ఏమి జరుగును?

a)

You will speak in tongues

భాషలు మాట్లేడేదరు

b)

You will do miracles

అద్భుతములు చేయుదురు

c)

You will do Healings

స్వస్థతలు చేయుదురు

d)

You will get power to witness

శక్తినొందెదరు సాక్షులుగా ఉండుటకు

3.

Who is not there in the upper room after Jesus’s resurrection?

యేసు ఆరోహణమయిన తరువాత మేడగదిలో ఎవరు లేరు? (ఈ క్రిందవారిలో)

a)

Mary

మరియ

b)

Andrew

అంద్రెయ

c)

Mark

మార్కు

d)

Barthalomeow

బర్తొలొమయి

4.

During Pentecost, Approximately how many countries/regions/types of people were there?

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు ఎన్ని దేశముల/ప్రాంతముల/జాతుల వారు అక్కడ ఉండిరి?

a)

19-22

b)

14-17

c)

9-12

d)

5-8

5.

What Prophet Joel prophesied in Joel 2:28 is fulfilled in Acts. Reference?

యోవేలు ప్రవక్త 2:28 లో ప్రవచించిన ప్రవచనము ఎక్కడ నెరవేరింది?

a)

Acts 2: 17

అపో.కార్యములు 2:17

b)

Acts 1: 17

అపో.కార్యములు 1:17

c)

Acts 4: 17

అపో.కార్యములు 4:17

d)

Acts 3: 17

అపో.కార్యములు 3:17

6.

Who will get the gift of Holy Spirit?

ఎవరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు?

a)

Those who attend Holy Spirit fire Conference

పరిశుద్ధాత్మ అగ్ని సభలకు వెళ్ళుటవలన

b)

Those who are willing to speak in tongues

భాషలతో మాట్లాడాలని అనుకునేవారు

c)

Those who want to do miracles

అద్భుతములు చేయువారు

d)

Those whose repent & sins are forgiven in Jesus

మారుమనస్సు, పాపక్షమాపణ పొందిన వారు

7.

What is not significant in early church believers?

ఆదిమ సంఘములో ఏది ముఖ్యముగ ఉండలేదు?

a)

Desire to become leaders

సంఘ నాయకులుగ ఉండుట

b)

Selling their possessions

ఆస్తులు అమ్ముట

c)

Meeting daily for prayer

ప్రతిదినము ప్రార్థనకు కూడుకొనుట

d)

Having everything in common

ఆస్తులు సమిష్టిగా ఉంచుకొనుట

8.

In Acts, chapter 2 & chapter 4, how many people believed ?(in order)

అపో.కార్యములు 2 వ అధ్యాయము మరియు 4 వ అధ్యాయము ఎంతమంది యేసుని నమ్మిరి? (క్రమములో)

a)

3000 men, 5000 Ladies

3000 పురుషులు, 5000 స్త్రీలు

b)

3000, 5000 men

3000, 5000 పురుషులు

c)

3000 women 5000 men

3000 స్త్రీలు, 5000 పురుషులు

d)

3000, 5000 women

3000, 5000 స్త్రీలు

9.

We have salvation only through Jesus name. Reference?

యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను రిఫరెన్స్?

a)

Acts 3:12

అపో.కార్యములు 3:12

b)

Acts 1;12

అపో.కార్యములు 1:12

c)

Acts 4:12

అపో.కార్యములు 4:12

d)

Acts 2:12

అపో.కార్యములు 2:12

10.

And everyone who calls on the name of the Lord will be saved. Reference?

అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు. రిఫరెన్స్?

a)

Acts 2:19

అపో.కార్యములు 2:19

b)

Acts 2:21

అపో.కార్యములు 2:21

c)

Acts 3:21

అపో.కార్యములు 3:21

d)

Acts 1:21

అపో.కార్యములు 1:21