wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Acts Week 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

What is the difference between Ananias in chapter 5 and Ananias in chapter 9 ?

5 వ అధ్యాయములో అననీయ కి 9 వ అధ్యాయములో వున్నఅననీయ కి తేడా ఏమిటి ?

a)

One is a Jew and the other is a Greek

ఒకడు యూదుడు మరిఒకడు గ్రీకు

b)

One is married and the other is unmarried

ఒకడు వివాహి మరిఒకడు అవివాహి

c)

One lied and the other obeyed to the Holy Spirit

ఒకడు అబద్ధము పరిశుద్ధాత్మ తో మరిఒకడు విధేయత

d)

One lives in Jerusalem and the other lives in Jericho

ఒకడు యెరూషలేము లో నివాసి మరిఒకడు జెరికో నివాసి

2.

Where was Saul staying in Damascus ?

దమస్కులో సౌలు ఎక్కడ ఉండెను

a)

Judas house which is in side street

యూదా ఇంటిలో ప్రక్క వీధిలో

b)

Judas house which is in Straight street

యూదా ఇంటిలో తిన్నని వీధిలో

c)

Johns house in Straight street

యోహాను ఇంటిలో తిన్నని వీధిలో

d)

James house in bend street

యాకోబు వంకర ఇంటిలో వీధిలో

3.

What is meaning of Tabitha? and where did she live?

తబిత అనగా అర్ధమేమి ? ఆమె ఎక్కడ నివసించెను ?

a)

Dorcas, Lydda

దొర్కా, లుద్ద

b)

Dallas, Texas

డల్లాస్, టెక్సస్

c)

Doredlas, Vizag

దోరెడ్ల, వైజాగ్

d)

Dorcas, Joppa

దొర్కా, యొప్పే

4.

Which one of the following is not the meaning of Peter's vision ?

ఈ క్రిందవాటిలో ఒకటి పేతురు దర్శనము యొక్క అర్ధము కాదు ?

a)

God is not partial

దేవుడు పక్షపాతి కాడు

b)

Jesus is Lord of all

యేసుక్రీస్తు అందరికి ప్రభువు

c)

God want to save only Jews

దేవుడు యూదులకే రక్షకుడు

d)

All the gentiles can be saved through Jesus

అన్యులందరికి యేసు ద్వారా రక్షణ

5.

What Peter did not see in the vision?

పేతురు దర్శనములో చూడనిది?

a)

Four footed animals

చతుష్పాద జంతువులు

b)

Birds

ఆకాశపక్షులు

c)

reptiles

ప్రాకు పురుగులు

d)

fish

చేపలు

6.

Why did Herod die?

హేరోదు ఎందుకు చనిపోయెను?

a)

He did not listen to God's word

దేవుని వాక్యము వినకపోవుట వలన

b)

He did not glorify God

దేవుని మహిమ పరచనందున

c)

He killed Jesus

యేసును చంపుట వలన

d)

He tortured Apostles & Christians

అపొస్తలులను, క్రైస్తవులను హింసించుట వలన

7.

What is name of Mark's mother?

మార్కు తల్లి పేరు ఏమిటి?

a)

Mary

మరియ

b)

Lydia

లిడియా

c)

Rodhe

రోదే

d)

Martha

మార్త

8.

How many prisoners were guarding Peter in Prison?

ఎంతమంది సైనికులు పేతురు చెరసాలను కాపలా కాయుచున్నారు?

a)

4

b)

40

c)

16

d)

12

9.

The gift of the Holy Spirit had been poured out even on the Gentiles. Where did it happen ?

పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింప బడుట ఎక్కడ జరిగింది ?

a)

During Pentecost

పెంతెకోస్తు దినమందు

b)

When Peter was in Jail

పేతురు జైలులో ఉన్నప్పుడు

c)

When Peter was in Tabitha's house

పేతురు తబిత ఇంటిలో ఉన్నప్పుడు

d)

When Peter was speaking in Corneli's house

పేతురు కొర్నేలీ ఇంటిలో ఉన్నప్పుడు

10.

When did ACTS was written approximately?

అపో.కార్యములు సుమారుగా ఎప్పుడు రాయబడింది?

a)

64-67 BC

64-67 క్రీ పూ

b)

64-67 AD

64-67 క్రీ శ

c)

94-97 AD

94-97 క్రీ శ

d)

94-97 BC

94-97 క్రీ పూ