wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Acts Week 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

In the book of acts, who is being accused that “These men who have caused trouble all over the world have now come here”

"భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు". వారు ఎవరు ? అపో.కార్యములలో

a)

The Jews

యూదులు

b)

The city officials

పట్టణపు అధికారులు

c)

Paul and Silas

పౌలు మరియు సీల

d)

Herod and his army

హేరోదు అతని సైన్యము

2.

Who were better to examine the holy Bible before accepting any doctrine?

ఎవరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

a)

Jews of Greece

గ్రీసుదేశస్థులైన యూదులు

b)

Thessalonian Jews

థెస్సలొనీక యూదులు

c)

The believers

విశ్వాసులు

d)

Berean Jews

బెరయ యూదులు

3.

Where did Paul observe people worshiping an altar “UNKNOWN GOD?

పౌలు ఎక్కడ తెలియబడని దేవుని బలిపీఠము ను ఆరాధించు వారిని చూసెను ?

a)

Thessalonica

థెస్సలొనీక

b)

Athens

ఏథెన్సు

c)

Berea

బెరయ

d)

Rome

రోమ్

4.

Who said this to whom ? ”For I am with you, and no one is going to attack and harm you, because I have many people in this city”

" నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని"

ఎవరు ఎవరితో అనిరి ?

a)

Paul to Silas

పౌలు సీలతో

b)

The Lord to Paul

ప్రభువు పౌలుతో

c)

Gallio the proconsul of Achaia to Paul

అకయ అధిపతి గల్లియోను పౌలుతో

d)

Paul and Silas to Timothy

పౌలు సీలలు తిమోతీతో

5.

Who did these miracles of “even handkerchiefs and aprons that had touched him were taken to the sick, and their illnesses were cured and the evil spirits left them.”

అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను. ఈ అద్భుతములు ఎవరు చేసిరి ?

a)

Paul with his own strength

పౌలు తన స్వంత శక్తి ద్వారా

b)

Apollos

అప్పొల్లో తన స్వంత శక్తి ద్వారా

c)

The Lord through Paul

దేవుడు పౌలు చేత

d)

John the Baptist

బాప్తిస్మమిచ్చు యోహాను

6.

The evil spirit answered who with the statement, “Jesus I know, and Paul I know about, but who are you?” who are they?

అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడిగెను. వారు ఎవరు?

a)

To Sceva the Chief priest

స్కెవయను ఒక ప్రధానయాజకుడు

b)

the seven sons of Sceva

స్కెవ ఏడుగురు కుమారులు

c)

To the Jews

యూదులు

d)

To the magicians who practiced sorcery but burnt their scrolls

మాంత్రిక విద్య అభ్యసించినవారు

7.

I served the Lord with great humility and with tears and in the midst of severe testing by the plots of my Jewish opponents. Apostle Paul said this to whom?

యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. అని పౌలు ఎవరితో చెప్పెను ?

a)

Ephesian Elders

ఎఫెసు సంఘ పెద్దలకు

b)

Philippian elders

ఫిలిప్పీ సంఘ పెద్దలకు

c)

Miletus elders

మిలేతు సంఘ పెద్దలకు

d)

Thessalonian elders

థెస్సలొనీక సంఘ పెద్దలకు

8.

Apollos was not able to refute his Jewish opponents in public debate, proving from the Scriptures that Jesus was the Messiah

అపొల్లో, యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించ లేకపోయెను

a)

True

b)

False

9.

Famous temple of Artemis is currently situated in which country now ?

మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి ప్రస్తుతము ఏ దేశములో ఉన్నది ?

a)

Turkey

టర్కీ

b)

Italy

ఇటలీ

c)

Egypt

ఈజిప్టు

d)

Syria

సిరియా

10.

Aquila, Priscilla migrated from which city to which city?

అకుల ప్రిస్కిల్లను ఎక్కడ నుండి ఎక్కడకు వలస వెళ్లిరి

a)

ఇటలీ నుండి రోమా

Italy to Rome

b)

ఇటలీ నుండి ఫిలిప్పీ

Italy to Philippi

c)

ఇటలీ నుండి కొరింథు

Italy to Corinth

d)

కొరింథు నుండి రోమా

Corinth to Rome