wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

1 Peter Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Where was Peter born?

పేతురు ఎక్కడ జన్మించెను?

a)

Bethsaida

బేత్సయిదా

b)

Jerusalem

యెరూషలేము

c)

Jericho

యెరికో

d)

Bethany

బేతని

2.

Therefore, since Christ suffered for us in the flesh (body), arm yourselves also with the same ______


క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి _______ ను ఆయుధముగా ధరించుకొనుడి

a)

body

శరీరము

b)

mind

మనస్సు

c)

suffering

శ్రమ

d)

cross

సిలువ

3.

"The stone the builders rejected has become the capstone (chief cornerstone)" Reference ?

"ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను"

రిఫరెన్స్ ?

a)

1 Peter 1:7

1పేతురు 1:7

b)

Psalm 118:22

కీర్తనలు 118:22

c)

Isaiah 18:22

యెషయా 18:22

d)

Jeremiah 18:22

యిర్మియా 18:22

4.

In which chapter Peter exhorts to husbands and wives?

పేతురు భర్తలను భార్యలను ఏ అధ్యాయములో హెచ్చరించెను?

a)

2 Peter 3

2పేతురు 3

b)

1 Peter 4

1పేతురు 4

c)

1 Peter 3

1పేతురు 3

d)

1 Peter 2

1పేతురు 2

5.

In 1st Epistle Peter quotes a verse from Proverbs

1 వ పత్రికలో పేతురు , సామెతలనుండి ఒక వచనము గుర్తు చేసెను

a)

True

ఒప్పు

b)

False

తప్పు

6.

Identify the wrong one below?

Those who repent and believe in Jesus Christ are

ఈ క్రింద వాటిలో ఏది తప్పు?

ఎవరైతే పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు ను నమ్ము కుంటారో వారు

a)

Chosen people

ఏర్పరచబడిన వంశము

b)

people of Israel

ఇశ్రాయేలు ప్రజలు

c)

Royal priesthood

రాజులైన యాజక సమూహము

d)

Holy nation

పరిశుద్ధ జనము

7.

Peter mentioned which of the following 4 names in 1st epistle?

పేతురు మొదటి పత్రిక లో ఈ క్రింద వాటిలో ఏ 4 పేర్లను ప్రస్తావించెను?

a)

Abraham, Isaac, Mark, Silas

అబ్రాహాము, ఇస్సాకు, మార్కు, సిల్వాను

b)

Abraham, Silas, Mark, Sarah

అబ్రాహాము, సిల్వాను, మార్కు, శారా

c)

Silas, Mark, Paul, Peter

సిల్వాను, మార్కు, పౌలు, పేతురు

d)

Peter, John, Silas, Mark

పేతురు, యెహాను, సిల్వాను, మార్కు

8.

Christians also suffer according to God's will.

క్రైస్తవులు కూడా దేవుని చిత్తప్రకారము బాధపడుదురు,

a)

True

ఒప్పు

b)

False

తప్పు

9.

Does suffering benefit Christians?

శ్రమలు బాధలు క్రైస్తవులకు ఉపయోగపడతాయా?

a)

it will not benefit Christians because suffering is from Satan

ఉపయోగపడవు ఎందుకంటే శ్రమలు సాతాను నుండి వస్తాయి

b)

It will not benefit because Suffering is due to sin

ఉపయోగపడవు ఎందుకంటే శ్రమలు పాపము వలన వస్తాయి

c)

It will benefit because faith will be refined

ఉపయోగపడతాయి ఎందుకంటే విశ్వాసము బలపడతుంది

d)

It will benefit because later you will be blessed four times

ఉపయోగపడతాయి ఎందుకంటే తరువాత 4 రేట్లు ఆశీర్వాదములు వస్తాయి

10.

Peter quoted Isaiah 28:6 in first epistle. Reference?

పేతురు 1వ పత్రిక లో యెషయా 28:6ఎక్కడ ప్రస్తావించెను? రిఫరెన్స్ ?

a)

1 Peter 2:7

1 పేతురు 2:7

b)

1 Peter 2:6

1 పేతురు 2:6

c)

1 Peter 1:6

1 పేతురు 1:6

d)

1 Peter 1:7

1 పేతురు 1:7