Worksheets1 Corinthians Week 3
Total questions: 10
Worksheet time: 6mins
Church is responsible to meet the needs of Pastors as far as possible, but what was the salary of Paul for preaching the Gospel?
సంఘ కాపరుల అవసరతలు వీలైనంతవరకు సంఘము తీర్చవలెను. కానీ పౌలు జీతమేమి ?
Offerings from believers
విశ్వాసులనుండి కానుకలు
Salary from Apostles
అపొస్తలుల నుండి జీతము
Salary from Church
సంఘము నుండి జీతము
spread the Gospel without charge
సువార్తను ఉచితముగా ప్రకటించుటయే
Peter and other Apostles are married, Which verse confirms it ?
పేతురు తక్కిన అపొస్తలలు పెళ్లిచేసుకున్నారు అనుటకు ఏ వాక్యము నిర్ధారిస్తుంది ?
1 Cor 9:7
1కోరింథీయులకు 9:7
1 Cor 10:5
1కోరింథీయులకు 10:5
1 Cor 9:5
1కోరింథీయులకు 9:5
1 Cor 9:15
1కోరింథీయులకు 9:15
"You shall not muzzle an ox while it treads out the grain." Reference ?
"కళ్లము త్రొక్కుచున్న యెద్దు3 మూతికి చిక్కము పెట్టవద్దు"
Deuteronomy 27:4
ద్వితియోపదేశకాండము 27:4
Deuteronomy 24:9
ద్వితియోపదేశకాండము 24:9
I Corinthians 9:9
1కోరింథీయులకు 9:9
1 Corinthians 10:9
1కోరింథీయులకు 10:9
How many died, as some of them did sexual immorality in one day ?
వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే ఎంతమంది కూలిరి ?
twenty-two thousand
యిరువది రెండువేలమంది
twenty-three thousand
యిరువది మూడువేలమంది
twenty-five thousand
యిరువది ఐదువేలమంది
twenty-seven thousand
యిరువది ఏడువేలమంది
Find the correct order ?
సరిఅయిన క్రమము కనుగొనుము ?
Man - Woman - God - Christ
పురుషుడు - స్త్రీ - దేవుడు - క్రీస్తు
Christ - God - Man - Woman
క్రీస్తు - దేవుడు - పురుషుడు - స్త్రీ
God - Christ - Man - Woman
దేవుడు - క్రీస్తు - పురుషుడు - స్త్రీ
God - Christ - Woman - Man
దేవుడు - క్రీస్తు - స్త్రీ - పురుషుడు
"Nobody should seek his own good, but the good of others" Reference ?
"ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను" రిఫరెన్స్ ?
2 Corinthians 10: 24
2కోరింథీయులకు 10:24
1 Corinthians 10: 24
1కోరింథీయులకు 10:24
1 Corinthians 11: 24
1కోరింథీయులకు 11:24
1 Corinthians 12: 24
1కోరింథీయులకు 12:24
How many spiritual gifts mentioned in 1 Corinthians chapter 12: 8-11
1కోరింథీయులకు 12:8-11 లో ఎన్ని ఆత్మ వరములు చెప్పబడెను
9
8
10
11
Find the wrong statement ? (For Gospel's sake)
Hint: 1 Corinthians 9:19-22
తప్పు పెట్టుము ? ( క్రీస్తు, సువార్త విషయములో)
Hint : 1కోరింథీయులకు 9:19-22
To the Jews I became like a Jew
యూదులకు యూదునివలె ఉంటిని
To those under the law I became like one under the law ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.
To the weak I became strong
బలహీనులకు బలవంతుడనైతిని
I have become all things to all men
అందరికి అన్నివిధముల వాడనైయున్నాను
Paul talks about Spiritual gifts in which chapter ?
పౌలు ఆత్మ వరములగురుంచి ఏ అధ్యాయములో విశదపరచెను
Chapter 9
9వ అధ్యాయము
Chapter 10
10వ అధ్యాయము
Chapter 11
11వ అధ్యాయము
Chapter 12
12వ అధ్యాయము
Every Believer can have all the gifts of Spirit mentioned (all kinds of) if he prays
ప్రతీ విశ్వాసి అన్నిరకముల ఆత్మ వరములను పొందవచ్చు ప్రార్థన చేస్తే
True
ఒప్పు
False
తప్పు
