WorksheetsJohn's Gospel 1-4 chapters
Total questions: 10
Worksheet time: 5mins
Who is the Author of the Gospel according to John ?
యోహాను సువార్త ఎవరు వ్రాసారు ?
John Mark
జాన్ మార్క్
John the father of Simon
యోహాను కుమారుడైన సీమోను
John the son of Zebedee
జెబెదయి కుమారుడైన యోహాను
John the Baptist
బాప్తిస్మమిచ్చు యోహాను
Who is not from the town of Bethsaida ?
బేత్సయిదా పట్టణపు కాపురస్థుడు కానివాడు ఎవరు ?
Andrew
అంద్రెయ
John
యోహాను
Peter
పేతురు
Philip
ఫిలిప్పు
In the below persons Who found Messiah first ?
ఈ క్రింద వారిలో ఎవరు మొదట మెస్సీయను కనుగొనిరి ?
Peter
పేతురు
Philip
ఫిలిప్పు
Andrew
అంద్రెయ
Nathanael
నతనయేలు
For the law was given through Moses; _____ _____ _____ came through Jesus Christ.
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; ______ ______ యేసు క్రీస్తుద్వారా కలిగెను.
grace and love
కృపయు ప్రేమయు
grace and peace
కృపయు శాంతియు
love and grace
ప్రేమయు కృపయు
grace and truth
కృపయు సత్యమును
What is the capacity of six stone water jars in gallons stood in Cana ?
ఎన్ని తూములు పట్టు ఆరు రాతిబానలు కానా అను ఊరిలో ఉంచబడియుండెను ?
thirty to forty
మూడేసి నాలుగేసి
twenty to thirty
రెండేసి మూడేసి
twenty to forty
రెండేసి నాలుగేసి
forty to fifty
నాలుగేసి ఐదేసి
In the temple courts what are the things being sold ?
దేవాలయములో ఏమి అమ్మబడుచుండెను ?
Anointed Oil, handkerchiefs, bottles
అభిషేకించిన నూనె,చేతి రుమాళ్ళు, సీసాలు
cattle, sheep, chicken
ఎడ్లు, గొఱ్ఱెలు, కోళ్లు
cattle/oxen, sheep and doves
ఎడ్లు, గొఱ్ఱెలు, పావురములు
cattle, sheep and goats
ఎడ్లు, గొఱ్ఱెలు, మేకలు
In our lives ______ must become greater and ______ must become less.
మన జీవితములలో ______ హెచ్చవలసియున్నది ______ తగ్గవలసి యున్నది.
మనము, యేసు
we, Jesus
పరిచర్య, దేవుడు
Ministry, God
యేసు, మనము
Jesus, We
సంఘము, పరిశుద్దాత్మ
Church, Holy Spirit
What is the place where John was baptizing ?
యోహాను ఎక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను ?
Aenon near Halim
హలీము దగ్గర నున్న ఐనోను
Aenon near Salim
సలీము దగ్గర నున్న ఐనోను
Aenon near Jerusalam
యెరూషలేము దగ్గర నున్న ఐనోను
Aenon near Galilee
గలాలియ దగ్గర నున్న ఐనోను
Where was Jacob's well was situated ?
ఎక్కడ యాకోబు బావి యుండెను ?
Sychar in Samaria
సమరయలోని సుఖారు
Sychar in Judea
యూదయ లోని సుఖారు
Silichar in Samaria
సమరయలోని సిలిచారు
Tiberias in Galilee
గలాలియలోని తిబిరియా
The verse in Isaiah 40:3 quoted by John in which verse ?
యెషయా 40:3 లో చెప్పబడిన వచనము యోహాను లో ఎక్కడ వుంది ?
1 John 1: 23
1 యోహాను 1:23
John 2:23
యోహాను 2:23
John 1:23
యోహాను 1:23
John 1:21
యోహాను 1:21
