WorksheetsJohn" Gospel chapters 5-8
Total questions: 10
Worksheet time: 5mins
The Jews tried harder to kill Jesus because he was not calling God his own Father and not making himself equal to God.
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పనందున, తన్ను దేవునితో సమానునిగా చేసికొనకపోవుటవలన యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
True
ఒప్పు
False
తప్పు
Do not work for food that________ but for food that endures to __________ which the son of ________ will give you.
______ ఆహారముకొరకు కష్టపడకుడి గాని _______ కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; ______ కుమారుడు దానిని మీకిచ్చును
eternal life, spoils, the world
నిత్యజీవము, క్షయమైన, లోక
good , eternal life, man
అక్షయమైన, నిత్యజీవము, మనుష్య
spoils, eternal life, man
క్షయమైన, నిత్యజీవము, మనుష్య
is bad , death, God
చెడ్డ, మరణము, దేవుడు
The Father entrusted all________ to the Son that all may honor the Son just as they honor the ______.
అందరును కుమారుని ఘనపరచ వలెనని ______ సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన ______ ఘనపరచడు.
judgment, son
తీర్పుతీర్చుటకు, కుమారుని
Father, Son
తండ్రి, కుమారుడు
Judgment, Father
తీర్పుతీర్చుటకు, తండ్రిని
Father, judgment
కుమారుడు, తీర్పు
“Whoever eats my flesh and drinks my blood has eternal life”. Where did Jesus say this teaching?
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు;
యేసు ఈ మాటలు ఎక్కడ చెప్పెను ?
sheep gate called Bethesda
బేతెస్ద గొర్రెల ద్వారము
Synagogue in Capernaum
కపెర్నహూము సమాజమందిరములో
Jewish Feast of Tabernacles
యూదుల పర్ణశాలల పండుగలో
near Sea of Tiberias
తిబెరియ సముద్రము దగ్గర
"Where shall we buy bread for these people to eat?" Who said these words?
"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" ఎవరు ఈ మాటలు పలికిరి ?
Simon Peter’s brother
సీమోను పేతురు సహోదరుడు
Phillip
ఫిలిప్పు
Andrew
అంద్రెయ
Jesus
యేసు
I am not here on my own. He who sent me is true. I know Him because I am from Him. After Jesus said these words who tried to arrest Him?
నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును యేసు ఈ మాటలు చెప్పినతరువాత ఎవరు ఆయనను పట్టుకొనదలచిరి ?
Chief Priests and Pharisees
ప్రధానయాజకులును పరిసయ్యులును
Chief Priests and Greeks
ప్రధానయాజకులును, గ్రీకులు
Pharisees and Prophets
పరిసయ్యులును,ప్రవక్తలు
Judas
యూదా
I am the light of the world, whoever follows me will never walk in ________but will have ________. (chap 8:12)
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ______లో నడువక ________గలిగి యుండునని వారితో చెప్పెను.
darkness, witness
చీకటి, సాక్ష్యము
light, good testimony
వెలుగు, సత్యమైన సాక్ష్యము
darkness, light of life
చీకటి, జీవపు వెలుగు
glory, death
మహిమ, మరణము
“ Stop sinning or something worse may happen to you” Jesus said to whom ?
"మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము" అని యేసు ఎవరితో చెప్పెను
Adulterous woman
వ్యభిచార స్త్రీ
36 years invalid man
36 ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడు
38 years invalid man
38 ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడు
Blind man
గ్రుడ్డివాడు
How far did Jesus's disciples row when they saw Jesus approaching the boat, walking on the water ?
ఆయన శిష్యులు సముద్రములో ఎంత దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి ?
two and a half kilometers approx
ఇంచుమించు రెండున్నర కిలోమీటర్ల దూరము
three and a half miles approx
ఇంచుమించు రెండు కోసుల దూరము
two and a half miles approx
ఇంచుమించు మూడు కోసుల దూరము
four and half miles approx
ఇంచుమించు నాలుగు కోసుల దూరము
How many miracles did Jesus do in john's gospel ?
యేసు క్రీస్తు యోహాను సువార్తలో ఎన్ని సూచకక్రియలు చేసెను ?
nine
తొమ్మిది
ten
పది
twelve
పన్నెండు
seven
ఏడు
