wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

John 17-21

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Why question me? Ask those who heard me. Surely they know what I said. When Jesus said this one of the officials struck him on the face. Why?

ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొ ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఎందుకు ?

a)

Jesus prayed for the disciples

యేసు శిష్యులకొరకు ప్రార్థన చేసెను

b)

Jesus prayed for the High Priests

యేసు ప్రధానయాజకుని కొరకు ప్రార్థన చేసెను

c)

Jesus questioned the High Priests

యేసు ప్రధానయాజకుని ప్రశ్నించెను

d)

Jesus said he is the king

యేసు రాజునని చెప్పుకొనెను

2.

Simon Peter who had a sword drew it, and struck the High priests servant cutting off his ear. What is the name of that servant ? and which ear?

సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరికెను.

ఆ దాసునిపేరు ఏమిటి ? ఏ చెవి ?

a)

Mallu , left ear

మల్లు, ఎడమ

b)

Malcom, left

మాల్కోము, ఎడమ

c)

Malchus, right ear

మల్కు, కుడి

d)

Malchees, right ear

మల్కీ, కుడి

3.

This happened that the scripture might be fulfilled which said, "They divided my garments among them and cast lots for my clothing. Reference?

వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. రిఫరెన్స్ ?

a)

Psalm 43:18

కీర్తనలు 43:18

b)

Psalm 22:18

కీర్తనలు 22:18

c)

Psalm 22:11

కీర్తనలు 22:11

d)

Psalm 43:11

కీర్తనలు 43:11

4.

Later ______________asked _______ for the body of Jesus. He was a disciple of Jesus, but secretly because he feared the Jews.

అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన ____________, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు _______ నొద్ద సెలవడిగెను

a)

Joseph the father of Jesus, Pilate

యేసు తండ్రి అయిన యోసేపు, పిలాతు

b)

Joseph of Arimathea, Pilate

అరిమతయియ యోసేపు, పిలాతు

c)

John whom Jesus loved, Caiphas

యేసు ప్రేమించిన యోహాను, కయప

d)

Judas of Arimathea, Caiaphas

అరిమతయియ యూదా, కయప

5.

Which of one the following words Jesus did not say ?

ఈ క్రిందవాటిలో యేసు చెప్పని మాటలు ఏమిటి ?

a)

Peace be with you

మీకు సమాధానము కలుగును గాక

b)

Receive the Holy Spirit

పరిశుద్ధాత్మమ పొందుడి

c)

Take care of my sheep

నా గొఱ్ఱెలను కాయుము

d)

Take me away, Crucify me

నన్ను సంహరించుము, సిలువవేయుము

6.

_________ went to ________ with the news, “I have seen the Lord”.


____________ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని ________ తెలియజేసెను.

a)

Mary Magdalene, the disciples

మగ్దలేనే మరియ, శిష్యులకు

b)

Mary mother of Jesus, the disciples

యేసు తల్లి అయిన మరియ, శిష్యులకు

c)

Disciples, Simon Peter

సీమోను పేతురు, శిష్యులకు

d)

Thomas, the disciples

తోమా, శిష్యులకు

7.

John 19:20 - Jesus said, "I am thirsty." What was the number ( out of 7) that Jesus spoke on the cross ?

యేసు నేను దప్పిగొను చున్నాననెను. ఇది సిలువలో పలికిన ఏడు మాటల్లో ఎన్నవ మాట ?

a)

Fifth word

ఐదవ మాట

b)

fourth word

నాల్గవ మాట

c)

third word

మూడవ మాట

d)

second word

రెండవ మాట

8.

How much Nicodemus brought a mixture of myrrh and aloes ?

నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి ఎంత తెచ్చెను ?

a)

twenty-five pounds

ఏబది సేర్ల యెత్తు

b)

seventy-five pounds

నూట ఏబది సేర్ల యెత్తు

c)

one hundred and fifty pounds

మూడు వందల సేర్ల యెత్తు

d)

fifty pounds

వంద సేర్ల యెత్తు

9.

Pilate had a notice prepared and fastened to the cross. It read: JESUS OF NAZARETH, THE KING OF THE JEWS.

in which languages that had been written ?

పిలాతు "యూదులరాజైన నజరేయుడగు యేసు" అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. అది ఏఏ భాషలలో వ్రాయబడెను ?

a)

Greek, Hebrew/Aramaic, Latin,

గ్రీకు, హెబ్రీ , రోమా

b)

Hebrew/Aramaic, Syriac, Latin

హెబ్రీ, సిరియాక్, రోమా

c)

Greek, Egyptian, Aramic/Hebrew

గ్రీకు, ఐగుప్తు, హెబ్రీ

d)

Hebrew/Aramaic, English, Greek

హెబ్రీ, ఇంగ్లీషు, గ్రీకు

10.

You are right in saying, I am not a king. For this reason I was born and for this I came into the world to testify to the truth. (chap 18:37)

యేసునీవన్నట్టు నేను రాజును కాను; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని (18:37)

a)

True

b)

False