wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC TASK 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Octomber 14 is observed as

a)

World Information Day

b)

World Animal Welfare Day

c)

World Standards Day

d)

None of these

2.

రెండవ ఆంగ్లో – మరాఠా యుద్ద కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్

a)

లార్డ్ రిప్పన్

b)

లార్డ్ వెల్లస్లీ

c)

వారెన్ హేస్టింగ్స్

d)

లార్డ్ హేస్టింగ్స్

3.

పెరియార్ అనగా

a)

గురువు

b)

పితృసమానులు

c)

పెద్దాయన

d)

దేవుడు

4.

భారత దేశంలో అతి పెద్దదైన నైసర్గిక స్వరూపం

a)

హిమాలయాలు

b)

ద్వీపకల్ప పీటభూమి

c)

ఉత్తర మైదానాలు

d)

ఏది కాదు

5.

భారత దేశంలోని మొత్తం దీవుల సంఖ్య

a)

36

b)

247

c)

206

d)

237

6.

భారత దేశంలో ఎత్తైన పీటభూమి

a)

లడక్ పీటభూమి

b)

టిబెట్ పీటభూమి

c)

చోట నాగపూర్ పీటభూమి

d)

దక్కన్ పీటభూమి

7.

భారత్ లో పేదరిక నిర్మూలనకు గరిబో హటావో నినాదం ఏ ప్రణాళికలో ఇచ్చారు

a)

3

b)

4

c)

5

d)

6

8.

వైట్ కోల్ అని దేనిని అంటారు

a)

వజ్రం

b)

బొగ్గు

c)

మెర్క్యురి

d)

వెండి

9.

అధిక సంఖ్యలో అణు రియాక్టర్ లు కలిగిన దేశం

a)

చైనా

b)

అమెరికా

c)

రష్యా

d)

ఫ్రాన్స్

10.

మొదటి సరిగా సాదారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ని ఎప్పుడు వేరు చేశారు

a)

1917

b)

1924

c)

1947

d)

1932